బిడేష్ రంజన్ బోస్
స్వరూపం
Bidesh Ranjan Bose | |
---|---|
Member of the West Bengal Legislative Assembly | |
Assumed office 6 May 2021 | |
అంతకు ముందు వారు | Idris Ali |
నియోజకవర్గం | Uluberia Purba |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Kalna, West Bengal, India | 1953 నవంబరు 15
రాజకీయ పార్టీ | All India Trinamool Congress |
నైపుణ్యం | footballer, politician |
పురస్కారాలు | Banga Bhushan (2014) |
బిడేష్ బోస్ లేదా బిడేష్ బసు అని కూడా పిలువబడే బిడేష్ రంజన్ బోస్ (1953 నవంబర్ 15) పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాజకీయ నాయకుడు.[1][2] బిడేష్ రంజన్ బోస్, ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మోహన్ బగాన్ ఎసి తో కలిసి చాలా ఫుట్బాల్ మ్యాచ్ లు ఆడాడు.[3] బిడేష్ రంజన్ బోస్ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ స్థాపించిన రాజకీయ పార్టీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉలుబేరియా పుర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.[4][5] 2014లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బిడేష్ రంజన్ బోస్ కు బంగ్లా భూషణ్ అవార్డును ప్రదానం చేసింది.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]- బంగా భూషణ్
- ఉలుబేరియా పుర్బా
- ఫుట్బాల్ ప్రేమికుల దినోత్సవం
మూలాలు
[మార్చు]- ↑ "~::West Bengal Youth and Sports Department ::~". wbsportsandyouth.gov.in. Retrieved 2021-07-11.
- ↑ "New game for former soccer star Bidesh Bose in this Assy poll". United News of India. 8 April 2021.
- ↑ "Club Day: Mohun Bagan - All Time Best XI". www.goal.com. Goal. 7 October 2008. Archived from the original on 8 November 2012. Retrieved 29 October 2013.
- ↑ "Bidesh Ranjan Bose(All India Trinamool Congress(AITC)):Constituency- ULUBERIA PURBA(HOWRAH) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-07-11.
- ↑ "Election Commission of India".
- ↑ Staff Reporter (18 May 2014). "State government to confer Banga awards on May 20". The Hindu. Archived from the original on 14 January 2020. Retrieved 17 August 2020 – via www.thehindu.com.