బిచోమ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిచోమ్ జిల్లా
దేశం India
జిల్లాఅరుణాచల్ ప్రదేశ్
స్థాపన2023 ఫిబ్రవరి 7
విస్తీర్ణం
 • మొత్తం2,897 కి.మీ2 (1,119 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం9,710
 • జనసాంద్రత3.4/కి.మీ2 (8.7/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationAR

బిచోమ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లా. నపాంగ్‌ఫుంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం.[1]

చరిత్ర

[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ బిచోమ్ జిల్లాను ఏర్పాటును 2023 నవంబరులో ప్రకటించారు. [2]2024 ఫిబ్రవరిలో పెమాఖండు మంత్రివర్గం, జిల్లా ఏర్పాటు బిల్లును ఆమోదించింది.[3] ఇది పశ్చిమ కమెంగ్ జిల్లా నుండి 27 గ్రామాలు, తూర్పు కమెంగ్ జిల్లా నుండి 28 గ్రామాలుతో విభజించుటద్వారా, నూతన జిల్లాగా ఏర్పడింది.[4] 2024 మార్చి 7న ముఖ్యమంత్రి పెమా ఖండూ జిల్లాను అధికారికంగా ప్రారంభించారు.[5][6] అకా తెగ, మిజి తెగల ద్వారా వచ్చిన డిమాండ్‌ను అనుసరించి జిల్లా బిచోమ్ జిల్లా ఏర్పడింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Assembly passes bill for two new districts". India Today NE. 2024-02-08. Retrieved 2024-02-25.
  2. "Arunachal: Union Minister Kiren Rijiju and CM Pema Khandu announce Bichom district, unleash wave of development in Seppa". India Today NE. 2023-11-20. Retrieved 2024-02-25.
  3. "Arunachal Pradesh cabinet approves Keyi Panyor, Bichom as new districts". The Times of India. 2024-02-06. ISSN 0971-8257. Retrieved 2024-06-25.
  4. "Arunachal assembly passes bill to create two new districts". The Week. Retrieved 2024-02-25.
  5. "Arunachal CM Pema Khandu inaugurates new Bichom district". India Today NE (in హిందీ). 2024-03-07. Retrieved 2024-03-08.
  6. https://arunachaltimes.in/index.php/2024/03/08/cm-inaugurates-bichom-district/
  7. "The Politics Behind Reviving the Demand for a Mon Autonomous Council in Arunachal". The Wire. Retrieved 2024-02-25.