Jump to content

బిందేశ్వరి గోయల్

వికీపీడియా నుండి
బిందేశ్వరి గోయల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బిందేశ్వరి గోయల్
పుట్టిన తేదీ (1979-06-01) 1979 జూన్ 1 (వయసు 45)
ఇండోర్, మహారాష్ట్ర, భారతదేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి బౌలింగ్ - ఆఫ్ స్పిన్/ఆఫ్ బ్రేక్'
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 53)2002 జనవరి 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2002 14 ఆగస్ట్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 65)2002 7 మార్చ్ - దక్షిణ ఆఫ్రికా తో
చివరి వన్‌డే2003 ఫిబ్రవరి 2 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/00–2001/02మధ్య ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WLA
మ్యాచ్‌లు 3 4 21
చేసిన పరుగులు 1 1 104
బ్యాటింగు సగటు 0.50 14.85
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 1* 1* 27
వేసిన బంతులు 738 168 973
వికెట్లు 5 4 33
బౌలింగు సగటు 42.60 20.25 13.81
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/23 3/3 5/16
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 3/–
మూలం: CricketArchive, 2022 జూన్ 24

బిందేశ్వరి గోయల్ కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా ఆడిన ఒక భారతీయ మాజీ క్రికెటర్. ఆమె మహారాష్ట్ర లోని ఇండోర్ లో 1979 జూన్ 1 న జన్మించింది.

ఆమె 2002, 2003లో భారతదేశం తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్ లు ఆడింది. ఆమె మధ్యప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Player Profile: Bindeshwari Goyal". ESPNcricinfo. Retrieved 24 June 2022.
  2. "Player Profile: Bindeshwari Goyal". CricketArchive. Retrieved 24 June 2022.

బాహ్య లింకులు

[మార్చు]