బాషా ఎస్.ఎం
- బాషా ఎస్.ఎం ... అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురించారు.
బాల్యము
[మార్చు]బాషా ఎస్.ఎం కడప జిల్లా సిద్ధవటం గ్రామంలో 1950 జూలై 1 న జన్మించారు. వీరి తల్లి తండ్రులు: సయ్యద్ సాదిక్ బీ, సయ్యద్ ఫర్బుద్దీన్. కలం పేరు: చందు. చదువు: బి.ఎ., బి.ఎల్. ఉద్యోగం: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖలో ఉద్యోగం ఐచ్ఛిక విరమణ తరువాత మానవ హక్కుల ఉద్యామకారుడిగా, రచయితగా స్థిరపడ్డారు.
రచనా వ్యాసంగము
[మార్చు]1975లో 'జనపథం' పత్రికలో తొలి రచన ప్రచురితం. అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురితం అయ్యాయి. ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమ పత్రికలకు రచయితగా చేయూత నిచ్చారు.
రచనలు
[మార్చు]1. ఆరుగాలం, 2. అనంతపురం నీటి వనరులు మొదలగు వాటి మీద రచనలు చేశారు.
మూలాలు
[మార్చు]సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56
మూలాల జాబితా
[మార్చు]