బహిర్జంఘిక
స్వరూపం
బహిర్జంఘిక (fibula) చరుష్పాద జీవులలో చరమాంగపు ముంగాలులోని రెండు ఎముకలలో ఒకటి. రెండవదయిన అంతర్జంఘిక కన్నా చిన్నది. కప్పలాంటి కొన్ని జంతువులలో అంతర్, బహిర్ జంఘికలు అంతో ఇంతో కలిసి పోతాయి.
మూలాలు
[మార్చు]- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
ఈ వ్యాసం మానవ శరీరానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |