బసవకల్యాణ్
Jump to navigation
Jump to search
బసవకల్యాణ | |
---|---|
నగరం | |
108 అడుగుల ఎత్తైన బసవేశ్వరుడి విగ్రహం | |
Nicknames:
| |
Coordinates: 17°52′22″N 76°56′59″E / 17.87278°N 76.94972°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
కర్ణాటక విభాగాలు | కలబురగి |
ప్రాంతం | బయలుసీమె |
జిల్లా | బీదర్ జిల్లా |
తాలూకా | బసవకల్యాణ తాలూకా |
Government | |
• Type | మునిసిపల్ కౌన్సిల్ |
• Body | బసవకల్యాణ నగర పంచాయితీ |
విస్తీర్ణం | |
• Total | 32 km2 (12 sq mi) |
Elevation | 621 మీ (2,037 అ.) |
జనాభా (2011) | |
• Total | 69,717 |
• జనసాంద్రత | 2,200/km2 (5,600/sq mi) |
• మగ | 36,116 |
• ఆడ | 33,601 |
Demonym(s) | బసవకల్యాణి, కల్యాణి |
భాషలు | |
• అధికారిక భాషలు | కన్నడ భాష |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పోస్టల్ కోడ్ | 585 327 |
టెలిఫోన్ కోడ్ | 08481 |
Vehicle registration | KA-56 |
Website | http://www.basavakalyancity.mrc.gov.in/ |
బసవకల్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలోని చారిత్రక నగరం, మునిసిపల్ పట్టణం. ఇది కల్యాణి చాళుక్యులు, కల్యాణి కలచురిలు అనే రెండు ప్రాచీన రాజవంశాలకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం (108 అడుగులు) ఉంది. ఇది బీదర్ జిల్లాలో ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం.
చరిత్ర
[మార్చు]స్వాతంత్ర్యానికి పూర్వం ఈ నగరాన్ని కళ్యాణి అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత 12 వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో గొప్ప సంఘ సంస్కర్త అయిన బసవణ్ణ పేరుమీదుగా దీనిని బసవకల్యాణ్ అని మార్చారు.
ఈ నగరాన్ని కల్యాణి చాళుక్యులు, కల్యాణి కలచురియులు, దేవగిరి యాదవులు, కాకతీయులు, ఢిల్లీ, బహమనీ, బీదర్, బీజాపూర్ సుల్తానులు, మొఘలులు, హైదరాబాద్ నిజాములు పరిపాలించారు.