బవాల్
స్వరూపం
బవాల్ | |
---|---|
దర్శకత్వం | నితేష్ తివారీ |
రచన |
|
కథ | అశ్వినీ అయ్యర్ తివారీ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | మితేష్ మిర్చందానీ |
కూర్పు | మితేష్ మిర్చందానీ |
సంగీతం | పాటలు: మిథూన్ తనిష్క్ బాగ్చి ఆకాష్‌దీప్ సేన్‌గుప్తా నేపథ్య సంగీతం: డేనియల్ బి. జార్జ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 21 జూలై 2023 |
సినిమా నిడివి | 137 నిమిషాలు |
దేశం | నిమిషాలు |
భాష | నిమిషాలు |
బవాల్ 2023లో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా. నదియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎర్త్‌స్కీ పిక్చర్స్ బ్యానర్స్‌పై సాజిద్ నడియాద్వాలా, అశ్వినీ అయ్యర్ తివారీ నిర్మించగా నితేష్ తివారీ దర్శకత్వం వహించాడు.[1][2] వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 21 జూలై 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ విడుదల చేయగా విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది.[3][4]
నటీనటులు
[మార్చు]- అజయ్ దీక్షిత్‌గా వరుణ్ ధావన్[5][6]
- నిషా దీక్షిత్‌గా జాన్వీ కపూర్
- అజయ్ తండ్రి మిస్టర్ దీక్షిత్‌గా మనోజ్ పహ్వా
- అజయ్ తల్లి శ్రీమతి దీక్షిత్‌గా అంజుమన్ సక్సేనా
- ఎమ్మెల్యే విశ్వాస్ రఘువంశీగా ముఖేష్ తివారీ
- బిపిన్‌గా ప్రతీక్ పచోరీ
- కల్పేష్‌గా వ్యాస్ హేమాంగ్
- ప్రిన్సిపాల్‌గా శశి వర్మ
- పాపోన్ ఛటర్జీగా అగ్రిమ్ మిట్టల్
- అతుల్ రఘువంశీ, విశ్వాస్ కొడుకుగా నిఖిల్ చావ్లా
- తిబాల్ట్ గౌజార్చ్ దొంగగా
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "తుమ్హే కిత్నా ప్యార్ కర్తే[7]" | అరిజిత్ సింగ్ | 5:05 | ||||||
2. | "దిల్ సే దిల్ తక్[8]" | లక్షయ్ కపూర్, ఆకాష్‌దీప్ సేన్‌గుప్తా, సువర్ణ తివారీ | 5:01 | ||||||
3. | "దిలోన్ కి డోరియన్[9]" | విశాల్ మిశ్రా , జహ్రా ఎస్ ఖాన్ , రోమీ | 3:00 | ||||||
4. | "కాట్ జాయేగా" | రోమీ, ప్రవేశ్ మల్లిక్ | 2:30 | ||||||
15:36 |
మూలాలు
[మార్చు]- ↑ "Bawaal: Varun Dhawan's First Look from His Upcoming Film Revealed; See Pics". News 18. 2022-04-18. Archived from the original on 1 February 2023. Retrieved 2023-01-30.
- ↑ HTML (2022-07-28). "Janhvi Kapoor shares long thank you note with pics from Bawaal sets with Varun Dhawan, Nitesh Tiwari". Hindustan Times. Archived from the original on 9 January 2023. Retrieved 2023-01-09.
- ↑ "Varun Dhawan, Janhvi Kapoor's 'Bawaal' Teaser Unveiled, Prime Video Streaming Date Confirmed (EXCLUSIVE)". Variety. 5 Jul 2023. Archived from the original on 5 July 2023. Retrieved 5 Jul 2023.
- ↑ Arbuthnot, Leaf (21 July 2023). "Bawaal review – redemption romcom in spectacularly poor taste". The Guardian. Archived from the original on 22 September 2023. Retrieved 12 December 2023.
- ↑ "Varun Dhawan wraps Nitesh Tiwari's Bawaal". The Indian Express. 2022-08-01. Archived from the original on 9 January 2023. Retrieved 2023-01-09.
- ↑ "Varun Dhawan wraps up Bawaal shoot in Poland with Janhvi Kapoor, shares BTS video". India Today. 2022-08-01. Archived from the original on 9 January 2023. Retrieved 2023-01-09.
- ↑ "Varun Dhawal, Janhvi Kapoor starrer Bawaal's new song Tumhe Kitna Pyar Karte out now". mirchi.in (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2023. Retrieved 2023-07-08.
- ↑ "Dil Se Dil Tak: Janhvi Kapoor, Varun Dhawan try to rekindle the romance in new Bawaal song". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
- ↑ "Janhvi Kapoor and Varun Dhawan get romantic in Bawaal's song Dilon Ki Dooriyan". Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.