బల్వంత్ సింగ్ రామూవాలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్దార్ బల్వంత్ సింగ్ రామూవాలియా
బల్వంత్ సింగ్ రామూవాలియా


ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
ఏప్రిల్ 2016 – ఏప్రిల్ 2022

కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత మంత్రి
పదవీ కాలం
1996 – 1998

పదవీ కాలం
1977 – 1979

పదవీ కాలం
1984 – 1989

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1996 – 2002

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి[1]
పదవీ కాలం
2015 – 2017

వ్యక్తిగత వివరాలు

జననం (1942-03-15) 1942 మార్చి 15 (వయసు 82)
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (2015-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు లోక్ భలాయి పార్టీ (1999-2011), శిరోమణి అకాలీదళ్ (2011-2015)

బల్వంత్ సింగ్ రామూవాలియా (జననం 15 మార్చి 1942) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1963లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా విద్యార్థి రాజకీయాలతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఆల్ ఇండియా సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరి 1968 నుండి 1972 వరకు దాని అధ్యక్షుడిగా పని చేసి ఆ తరువాత అకాలీదళ్ పార్టీ నుండి ఫరీద్‌కోట్, సంగ్రూర్ నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా 1996లో రాజ్యసభకు ఎన్నికై కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Badal Aide Dumps Akali Dal, Joins Akhilesh Yadav's Government as Minister".
  2. The Economic Times (1 November 2015). "Akhilesh reshuffles ministry, inducts SAD's Ramoowalia". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.