బల్లికురవ మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°59′56″N 80°01′34″E / 15.999°N 80.026°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | బల్లికురవ |
విస్తీర్ణం | |
• మొత్తం | 222 కి.మీ2 (86 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 53,269 |
• జనసాంద్రత | 240/కి.మీ2 (620/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 977 |
బల్లికురవ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 49,713 - అందులో పురుషులు 25,361 - స్త్రీలు 24,352 అక్షరాస్యత మొత్తం 49.32% - పురుషులు అక్షరాస్యత 60.60% - స్త్రీలు అక్షరాస్యత 37.55%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కొప్పెరపాలెం
- ఉప్పుమాగులూరు
- వేమవరం
- కొణిదెన
- బల్లికురవ
- చెన్నుపల్లి
- శంకరలింగం గుడిపాడు
- ముక్తేశ్వరం
- గుంటుపల్లి
- వైదన
- కూకట్లపల్లి
- గొర్రెపాడు
- కొప్పెరపాడు
- వల్లపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- కె.రాజుపాలెం
- కొత్తపాలెం
- కొత్తూరు
- కొండాయపాలెం
- కొమ్మినేనివారి పాలెం
- చినజమ్మలమడక
- నక్కబొక్కలపాడు
- పెద్ద అంబడిపూడి
- బూసవారి పాలెం
- మల్లాయపాలెం
- రాజుపాలెం
- వెలమవారి పాలెం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015