బల్దేవ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బల్దేవ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | మథుర |
లోక్‌సభ నియోజకవర్గం | మథుర |
బల్దేవ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మథుర జిల్లా, మథుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2008లో ఆమోదించబడిన తర్వాత ఈ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పడగా 2012లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]# | విధానసభ | పేరు | పార్టీ | నుండి | వరకు | మూలాలు |
---|---|---|---|---|---|---|
01 | 16వ విధానసభ | పూరన్ ప్రకాష్ | రాష్ట్రీయ లోక్ దళ్ | మార్చి-2012 | ఫిబ్రవరి-2017 | [2] |
02 | 17వ విధానసభ | పూరన్ ప్రకాష్ | భారతీయ జనతా పార్టీ | మార్చి-2017 | మార్చి - 2022 | [3] |
03 | 18వ విధానసభ | పూరన్ ప్రకాష్ | భారతీయ జనతా పార్టీ | మార్చి - 2022[4] | ప్రస్తుతం | [5] |
మూలాలు
[మార్చు]- ↑ "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 1 November 2015.
- ↑ "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 November 2015.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.