బండారు నాగభూషణ్ రావు
స్వరూపం
బండారు నాగభూషణ్ రావు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1962 - 1967 | |||
ముందు | మీర్జా షుమార్ బేగ్ | ||
---|---|---|---|
తరువాత | టి.ఎస్.మూర్తి | ||
నియోజకవర్గం | వరంగల్ శాసనసభ నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1983 - 1994 | |||
ముందు | అరెల్లి బుచ్చయ్య | ||
తరువాత | టి.పురుషోత్తంరావు | ||
నియోజకవర్గం | వరంగల్ శాసనసభ నియోజకవర్గం | ||
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్
| |||
పదవీ కాలం 1984 - 1986 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1930 వరంగల్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2000 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
బండారు నాగభూషణ్ రావు తెలంగాణ రాష్ట్రానికొయ్ చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు వరంగల్ శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (16 November 2023). "మూడుసార్లు ఎమ్మెల్యే.. తిరిగింది రిక్షాలోనే". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
- ↑ Sakshi (7 November 2023). "స్వతంత్రులకు పట్టం". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.