Jump to content

బంటీ ఔర్ బబ్లీ 2

వికీపీడియా నుండి
బంటీ ఔర్ బబ్లీ 2
దర్శకత్వంవరుణ్ వి.శర్మ
రచనవరుణ్ వి.శర్మ
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంసైఫ్ అలీ ఖాన్
రాణీ ముఖర్జీ
సిద్ధాంత్ చతుర్వేది
షర్వారీ వాఘ్
పంకజ్ త్రిపాఠి
ఛాయాగ్రహణంగవేమిక్ యూ అరి
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ స్కోర్
జూలియస్ పసికియం
పాటలు:
శంకర్-ఎహ్సాన్-లోయ్
నిర్మాణ
సంస్థ
యష్ రాజ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుయష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
19 నవంబరు 2021 (2021-11-19)
సినిమా నిడివి
138 నిమిషాలు [1]
దేశం భారతదేశం
భాషహిందీ

బంటీ ఔర్‌ బబ్లీ 2 2021లో విడుదల కానున్న హిందీ సినిమా. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, షర్వారీ నటించిన ఈ సినిమా నవంబర్ 19న విడుదల కానుంది.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: యశ్ రాజ్ ఫిలిమ్స్
  • నిర్మాత: ఆదిత్య చోప్రా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వరుణ్ వి.శర్మ
  • సంగీతం: శంకర్-ఎహ్సాన్-లోయ్
  • సినిమాటోగ్రఫీ: గవేమిక్ యూ అరి

పాటలు

[మార్చు]
Track Listing
సం.పాటగాయకులుపాట నిడివి
1."టాటూ వ్వాళియే"నేహా కక్కర్, ప్రదీప్3:06
2."లవ్ జూ"అరిజిత్ సింగ్4:04
3."బంటీ ఔర్‌ బబ్లీ 2"సిద్ధార్థ్ మహదేవన్, బొహేమియా3:16
4."ధిక్ చిక్"మికా సింగ్, సునిధి చౌహన్2:53
మొత్తం నిడివి:13:19

మూలాలు

[మార్చు]
  1. "Bunty Aur Babli 2 (2021)". British Board of Film Classification. Retrieved 12 November 2021.
  2. 10TV (22 October 2021). "ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్.. | Bunty Aur Babli 2" (in telugu). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (15 November 2021). "ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.