బంగారు మనసులు
స్వరూపం
బంగారు మనసులు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.రెడ్డి |
---|---|
తారాగణం | సత్యనారాయణ, జమున |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | కె.ఎస్.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
బంగారు మనసులు 1973, ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు
[మార్చు]- కైకాల సత్యనారాయణ
- చంద్రమోహన్
- జమున
- రాజసులోచన
- కె.వి.చలం
- త్యాగరాజు
- మోదుకూరి సత్యం
- రామదాసు
- భూసారపు
- వేలంగి
- కృష్ణకుమారి
- ఛాయాదేవి
- శ్రీరంజని (జూనియర్)
- శకుంతల
- లీలారాణి
- మీనాకుమారి
- సుశీలాప్రసాద్
- మంజుల
- సుజాత
- బేబీ భారతి
- బేబీ గౌరి
- మాస్టర్ శ్రీనివాస్
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకుడు:కె.యస్.రెడ్డి
- కథ, మాటలు: కృష్ణమోహన్
- పాటలు: సినారె, ఆరుద్ర, కొసరాజు, రాజశ్రీ
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- నేపథ్య గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
- ఛాయాగ్రహణం: కన్నప్ప
- కళ: బి.ఎస్.కృష్ణ
- నృత్యం: రేవతి
- కూర్పు:బి.కందస్వామి
పాటలు
[మార్చు]- నవ్వుతు నువ్వుండాలి, మీ నాన్న మది నిండాలి, నిన్నుగన్న తల్లి ఆశలేపండగా - పి.సుశీల - రచన:సినారె
- ఇస్త్రీ ఇస్త్రీ ఇస్త్రీ ఇదేర బస్తీ ఇస్త్రీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు
- నను మొదటిసారి నువు చూడగానే ఏమనుకున్నావు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన:రాజశ్రీ
- నా పేరే చలాకి బుల్ బుల్ నను జూస్తే నీ గుండె జిల్ జిల్ - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన:ఆరుద్ర
- ఆడించేదీ పాడించేదీ నీవేనురా దేవా - పి.సుశీల - రచన:రాజశ్రీ
- పూలోయమ్మ మల్లెపూలోయమ్మ గులాబి పూలోయమ్మ - పి.సుశీల - రచన:సినారె
కథా సంగ్రహం
[మార్చు]మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.