Jump to content

బంగారు భూమి (1954 సినిమా)

వికీపీడియా నుండి
బంగారు భూమి
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.టి.కృష్ణస్వామి
తారాగణం టి.ఆర్.రామచంద్రన్, అంజలీదేవి
నిర్మాణ సంస్థ జయంతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

బంగారు భూమి తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ చిత్రం 1954 అక్టోబర్ 29న విడుదలయ్యింది. దీనికి తమిళ భాషాచిత్రం పొన్‌వాయల్ మూలం. జయంతి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఎ. టి. కృష్ణస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో టి. ఆర్. రామచంద్రన్ ,అంజలీదేవి , ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం తురయ్యూర్ రాజగోపాల్ శర్మ అందించారు .

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ.టి.కృష్ణస్వామి
  • మాటలు, పాటలు: మల్లాది వేంకట కృష్ణశర్మ
  • సంగీతం: తురయ్యూర్ రాజగోపాలశర్మ
  • నిర్మాణ సంస్థ: జయంతి ప్రొడక్షన్స్
  • గాయనీ గాయకులు: సీర్గాలి గోవిందరాజన్, ఎం.ఎల్.గానసరస్వతి, ఎం.వి.నాగరాజు, జిక్కి
  • విడుదల:1954: అక్టోబర్:29.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. పరుగిడరా జోరుగా పరుగిడరా జల్దీ జల్దీ - శిరగాళి గోవిందరాజన్, ఎన్. ఎల్. గానసరస్వతి
  2. బావా మనపెళ్ళి ఎంతో బాగా జరగాలి బావా - ఎన్. ఎల్. గానసరస్వతి,యం.వి. నాగరాజు
  3. బావా బావ రావో బాగా నడిచి రావోయి పెళ్ళికొడుదు - జిక్కి బృందం
  4. విడనాడే యీలోక మీనాడు మా బ్రతుకు నగుబాటు - ఎన్. ఎల్. గానసరస్వతి
  5. లోకమే చిత్రమయా దేవుని మాయా - శిరగాళి గోవిందరాజన్
  6. కోరిక తీర ప్రేమమీర హాయిగా పోదామా జీవితాంత మీవిధాన -
  7. గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో కాంతి మాకిచ్చు సంక్రాంతి గొబ్బిళ్ళు -
  8. చిట్టి చిట్టి బావ పొట్టి పోట్టిబావా పెళ్లికొడువైనావోయి సిగ్గు పడతా -
  9. రావోయీ రాజ రవికోటి తేజా రావోయీ మా యింటికి -


మూలాలు

[మార్చు]