Jump to content

బంగారు తల్లి (2020 సినిమా)

వికీపీడియా నుండి
బంగారు తల్లి
దర్శకత్వంజె.జె. ఫ్రెడ్‌రిక్
రచనజె.జె. ఫ్రెడ్‌రిక్
నిర్మాతసూర్య , జ్యోతిక
తారాగణంజ్యోతిక
పార్తీబన్
భాగ్యరాజా
త్యాగరాజన్
ప్రతాప్ పోతన్
ఛాయాగ్రహణంరామ్‌జీ
కూర్పురూబెన్
సంగీతంగోవింద్ వసంత
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
11 సెప్టెంబరు 2020 (2020-09-11)
సినిమా నిడివి
120 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

బంగారు తల్లి 2020లో విడుదల తెలుగు సినిమా.[1] 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు జె.జె. ఫ్రెడ్‌రిక్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, పార్తీబన్, భాగ్యరాజా, త్యాగరాజన్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో 11 సెప్టెంబర్ 2020న విడుదలైంది.[2]

ఊటీలో పదిహేను సంవత్సరాల క్రితం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సైకో జ్యోతి కేసును న్యాయవాది వెన్నెల (జ్యోతిక‌) , పిటిషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) సాయంతో తిరిగి ఓపెన్ చేస్తుంది. ఈ కేసులో వ‌ర‌ద‌రాజులు (త్యాగ‌రాజ‌న్‌), తిమ్మిని బ‌మ్మిగా మార్చ‌డంలో ఉద్దండుడైన ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజార‌త్నం (పార్తీబ‌న్‌) ని వెన్నెల‌ ఎదురుకుంటుంది. అస‌లు సైకో జ్యోతి ఎవ‌రు? లాయర్‌ వెన్నెల ఈ కేసును ఎందుకు వాదించాల్సి వచ్చింది ? న్యాయశాస్త్రంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ కేసును ఎలా నీరుగార్చారు. చివరకు వరుస హత్యల వెనుక నిజానిజాలు బయటపడ్డాయా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 February 2015). "36 ఏళ్ల వయసులో..." Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
  2. Republic World (11 September 2020). "Jyotika expresses joy as 'Bangaru Thalli' & 'Maguvalu Matrame' gear-up for digital release" (in ఇంగ్లీష్). Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.