బంగారుబాట
స్వరూపం
బంగారుబాట (1981 తెలుగు సినిమా) | |
సంగీతం | ఘంటసాల విజయకుమార్ |
---|---|
నిర్మాణ సంస్థ | రవిరాజ్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఈశ్వరరావు
- భావన
- చిట్టిబాబు
- ప్రియసుధ (తొలిపరిచయం)
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ : తిరువీధి
- మాటలు: అనంత్
- పాటలు: దాశరథి, ఆరుద్ర
- నేపథ్య గానం: సుశీల, ఎన్.రాములు, బిదురు విజయశ్రీ
- కళ: జె.సూర్యనారాయణ
- నృత్యం: ఎం.ఎల్.మునిసింగ్
- స్టంట్స్: చందాకుమార్
- ఛాయాగ్రహణం: ఎస్.హరనాథ్
- కూర్పు: కె.ఎస్.మోహన్
- సంగీతం: ఘంటసాల విజయకుమార్
- దర్శకత్వం: టి.గోపాలకృష్ణ
- నిర్మాత: జి.మోహనరావు
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నా వయసు పదహారేళ్లు[1] | సి.హెచ్.పి.ప్రసాద్ | ఘంటసాల విజయకుమార్ | బిదురు విజయశ్రీ, ఎన్.రాములు |
ఎన్నెన్ని ఆశలు నీలో | ఘంటసాల విజయకుమార్ |