ఫ్రెడ్ లాస్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫ్రెడరిక్ ఆర్థర్ లాస్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బర్మింగ్‌హామ్, వార్విక్‌షైర్, ఇంగ్లాండ్ | 1877 జూలై 21||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1954 ఏప్రిల్ 1 వెల్లింగ్టన్, న్యూజిలాండ్ | (వయసు: 76)||||||||||||||||||||||||||
బౌలింగు | ఫాస్ట్ మీడియం | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1896/97 | Wellington | ||||||||||||||||||||||||||
1897/98 | Hawke's Bay | ||||||||||||||||||||||||||
1905/06–1909/10 | Wellington | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2018 6 March |
ఫ్రెడరిక్ ఆర్థర్ లాస్ (1877, జూలై 21 - 1954, ఏప్రిల్ 1) న్యూజిలాండ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన క్రికెటర్. 1897 నుండి 1910 వరకు వెల్లింగ్టన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్, 1898లో హాక్స్ బే తరపున ఒక మ్యాచ్ ఆడాడు.
ఓపెనింగ్ బౌలర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన లాస్, 1906-07లో టూరింగ్ ఎంసిసి తో జరిగిన వెల్లింగ్టన్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. వెల్లింగ్టన్ తరపున 47 పరుగులు చేసి బోల్డ్ స్ట్రోక్ ఆటతో అత్యధిక స్కోరు చేశాడు.[1] అతను ఆట నుండి రిటైర్ అయిన తర్వాత 1912-13లో ఒక ప్లంకెట్ షీల్డ్ మ్యాచ్‌లో అంపైర్ అయ్యాడు.
అతను రగ్బీ యూనియన్‌లో వెల్లింగ్టన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత రిఫరీగా పనిచేశాడు. అతను వెల్లింగ్టన్‌లో సాడిలర్, తోలు వ్యాపారిగా పనిచేశాడు. క్రీడా వస్తువులను కూడా అమ్మేవాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "The English Cricketers: Match against Wellington". New Zealand Times. 19 February 1907. p. 7. Retrieved 6 March 2018.
- ↑ "Advertisements". Free Lance. 8 June 1917. p. 22. Retrieved 6 March 2018.