Jump to content

ఫ్రీడంబాక్స్

వికీపీడియా నుండి
సరికొత్త విడుదల 0.13.1[1] / జనవరి 23, 2017
మునుజూపు విడుదల 0.20.0[2] / జనవరి 01, 2018
ప్రోగ్రామింగ్ భాష పైథాన్
రకము ఎన్ క్రిప్టెడ్ హోం సర్వీస్
వెబ్‌సైట్ freedombox.org

ఫ్రీడంబాక్స్ (ఆంగ్లం: FreedomBox) అన్నది ఒక కమ్యూనిటీ ప్రాజెక్టు, ఇది సామాజిక మాధ్యమాల కోసం, ఈమెయిల్, ఆడియో/వీడియో కమ్యూనికేషన్ల పంపిణి కోసమై, వ్యక్తిగత సర్వర్లను ఏర్పాటుచేసుకోగలిగే స్వేచ్ఛా సాఫ్టువేరు.[3][4][5] ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2, 2010 న న్యూయార్క్ ఇంటర్నెట్ సొసైటీ సమావేశంలో ఎబెన్ మొగ్లెన్ ప్రకటించారు.[6]

ఫ్రీడంబాక్స్ ప్రాజెక్తు సభ్యుల ప్రకారం

ఫ్రీడంబాక్స్ అనేది వ్యక్తిగత ఆంతరంగికతను సృష్తించి, పొందుపరిచే స్వేచ్ఛా అనువర్తనాలు కలిగిన ఒక స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్ట్ంను నడిపే ఒక వ్యక్తిగత సేవకం.

On February 4, 2011, Moglen formed the FreedomBox Foundation to become the organizational headquarters of the project,[7] and on February 18, 2011, the foundation started a campaign to raise $60,000 in 30 days on the crowdfunding service, Kickstarter.[8] The goal was met on February 22,[9] and on March 19, 2011, the campaign ended after collecting $86,724 from 1,007 backers.

References

[మార్చు]
  1. https://freedombox.org/download/
  2. https://github.com/freedombox/Plinth/releases/tag/v0.20.0
  3. "FreedomBox/Manual". Debian Wiki. Retrieved 2016-10-06.
  4. "FreedomBox/Roadmap". Debian Wiki. Archived from the original on 2013-12-24. Retrieved 2011-02-20.
  5. "What will Freedom Boxes do?". FreedomBox Foundation. Retrieved 2011-02-20.
  6. "Highlights of Eben Moglen's Freedom in the Cloud Talk". Software Freedom Law Center. Retrieved 2011-02-20.
  7. "Why Political Liberty Depends on Software Freedom More Than Ever". Software Freedom Law Center. Retrieved 2011-02-20.
  8. "Push the FreedomBox Foundation from 0 to 60 in 30 days". Kickstarter. Retrieved 2011-02-20.
  9. "Thank you Kickstarters". The Freedom Foundation. Retrieved 2011-02-23.