ఫ్రాన్సిస్ బేకన్
స్వరూపం
The Viscount St Alban | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Lord High Chancellor of England | |||||||||||||||||
In office 7 మార్చి 1617 – 3 మే 1621 | |||||||||||||||||
చక్రవర్తి | James I | ||||||||||||||||
అంతకు ముందు వారు | Sir Thomas Egerton | ||||||||||||||||
తరువాత వారు | John Williams | ||||||||||||||||
Attorney General of England and Wales | |||||||||||||||||
In office 26 అక్టోబరు 1613 – 7 మార్చి 1617 | |||||||||||||||||
చక్రవర్తి | James I | ||||||||||||||||
అంతకు ముందు వారు | Sir Henry Hobart | ||||||||||||||||
తరువాత వారు | Sir Henry Yelverton | ||||||||||||||||
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||
జననం | Francis Bacon 1561 జనవరి 22 The Strand, London, England | ||||||||||||||||
మరణం | 1626 ఏప్రిల్ 9 Highgate, Middlesex, England | (వయసు 65)||||||||||||||||
సమాధి స్థలం | St Michael's Church, St Albans | ||||||||||||||||
జీవిత భాగస్వామి | |||||||||||||||||
తల్లి | Lady Anne Bacon | ||||||||||||||||
తండ్రి | Sir Nicholas Bacon | ||||||||||||||||
చదువు | Trinity College, Cambridge (no degree) Gray's Inn (call to bar) | ||||||||||||||||
Notable works | Works by Francis Bacon | ||||||||||||||||
సంతకం | |||||||||||||||||
|
ఫ్రాన్సిస్ బేకన్ (జనవరి 22, 1561 - ఏప్రిల్ 9, 1626) ఒక ఆంగ్ల తత్వవేత్త, రాజకీయవేత్త. ఈయన ఒకటవ కింగ్ జేమ్స్ కింద అటార్నీ జనరల్ గా పనిచేశాడు. ఈయన వైజ్ఞానిక విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రాకృతిక తత్వశాస్త్రం, వైజ్ఞానిక పద్ధతుల్లో ఈయన ప్రతిపాదించిన పద్ధతులు ఇప్పటికీ వైజ్ఞానిక శాస్త్రం మీద ప్రభావం చూపిస్తున్నాయి.[1]
ఈయనను అనుభవ వాదానికి (empiricism) పితామహుడిగా భావిస్తారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Klein, Jürgen (2012), "Francis Bacon", in Zalta, Edward N. (ed.), The Stanford Encyclopedia of Philosophy (Winter 2016 ed.), Metaphysics Research Lab, Stanford University, retrieved 17 January 2020
- ↑ "Empiricism: The influence of Francis Bacon, John Locke, and David Hume". Sweet Briar College. Archived from the original on 8 July 2013. Retrieved 21 October 2013.