ఫ్రాన్సిస్ కింగ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫ్రాన్సెస్ సారా కింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | 1980 నవంబరు 28|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2003 సెప్టెంబరు 11 Wellington, New Zealand | (వయసు 22)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 88) | 2002 ఫిబ్రవరి 23 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 ఫిబ్రవరి 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1996/97–2002/03 | వెల్లింగ్‌టన్ బ్లేజ్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 17 November 2021 |
ఫ్రాన్సెస్ సారా కింగ్ (1980, నవంబరు 28 - 2003, సెప్టెంబరు 11) న్యూజీలాండ్ క్రికెటర్. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్‌గా రాణించింది.
క్రికెట్ రంగం
[మార్చు]2002 - 2003లో న్యూజీలాండ్ తరపున 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 19.23 సగటుతో 21 వికెట్లు తీసింఇది.[1][2] వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[3]
2001లో, జాతీయ అండర్-21 టోర్నమెంట్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ట్రిష్ మెక్‌కెల్వీ ట్రోఫీ అందుకుంది. 2001 ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[1]
మరణం
[మార్చు]కింగ్ తన 22 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ మెనింజైటిస్‌తో 2003, సెప్టెంబరు 11న వెల్లింగ్‌టన్‌లో హఠాత్తుగా మరణించాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Frances King". Cricinfo. Retrieved 7 May 2018.
- ↑ "Kiwis mourn women's cricket star". 12 September 2003. Retrieved 7 May 2018.
- ↑ "Player Profile: Frances King". CricketArchive. Retrieved 17 November 2021.
- ↑ "Cricket: Frances King dies of meningitis". New Zealand Herald. 11 September 2003. ISSN 1170-0777. Retrieved 7 May 2018.
- ↑ "Speed of daughter's death stuns family". New Zealand Herald. 12 September 2003. ISSN 1170-0777. Retrieved 7 May 2018.