Jump to content

ఫ్యామిలీ డ్రామా

వికీపీడియా నుండి
ఫ్యామిలీ డ్రామా
దర్శకత్వంమెహర్ తేజ్
రచనమెహర్ తేజ్, షణ్ముఖ ప్రశాంత్
నిర్మాతమెహర్ తేజ్, తేజ కాసరపు
తారాగణంసుహాస్
తేజ కాసరపు
పూజా కిరణ్‌
అనూష నూతుల
శ్రుతి మెహర్‌
ఛాయాగ్రహణంవెంకట్ ఆర్. శాఖమూరి
కూర్పురామకృష్ణ అర్రం
సంగీతంఅజయ్ - సంజయ్
నిర్మాణ
సంస్థలు
చష్మా ఫిల్మ్స్, నూతన భారతి ఫిల్మ్స్
విడుదల తేదీ
29 అక్టోబర్ 2021 (సోనీ లివ్ ఓటీటీలో)[1]
సినిమా నిడివి
124 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఫ్యామిలీ డ్రామా 2021లో విడుదలైన తెలుగు సినిమా. మ్యాంగో మాస్‌ మీడియా, రామ్ వీరపనేని సమర్పణలో తేజా కాసరపు, మెహెర్‌ తేజ్‌ నిర్మించిన ఈ సినిమాకు మెహెర్‌ తేజ్‌ దర్శకత్వం వహించాడు.[2] సుహాస్, తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 29న సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది.[3]

రామ (సుహాస్), లక్ష్మణ్ (తేజా కాసరపు) ఇద్దరు అన్నతమ్ములు. రామ (సుహాస్) కు ఉద్యోగం లేని కారణంగా తండ్రి (సంజయ్ రథా) రామ్ ని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. లక్ష్మణ్, యామిని (పూజా కిరణ్) ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటారు. ఉద్యోగం లేని లక్ష్మణ్ ని రెండు రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోకపోతే భార్యాభర్తలు ఇద్దరినీ బయటకు గెంటేస్తానని తండ్రి (సంజయ్ రథా) ల‌క్ష్మ‌ణ్‌కు వార్నింగ్ ఇస్తాడు. తండ్రి తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన రామ లక్ష్మణ్ కి ఎలా సాయపడ్డాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • సుహాస్ - రామ్ [5]
  • పూజా కిరణ్‌ - యామినీ
  • తేజ కాసరపు - లక్ష్మణ్
  • అనూష నూతుల -మహతి
  • శృతి మెహర్‌ - పార్వతి
  • సంజయ్ రాథ - సాదాశివ రావు
  • ప్రవీణ్ కటారి - నగేష్
  • గడ్డం శ్రీనివాస్ - వాసుకి
  • అనురూప్ కటారి - సుభాష్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: చష్మా ఫిల్మ్స్, నూతన భారతి ఫిల్మ్స్
  • నిర్మాత: మెహర్ తేజ్, తేజ కాసరపు
  • కథ, స్క్రీన్‌ప్లే: మెహర్ తేజ్, షణ్ముఖ ప్రశాంత్
  • దర్శకత్వం: మెహర్ తేజ్ [6] [7]
  • సంగీతం: అజయ్ - సంజయ్
  • సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాఖమూరి
  • ఎడిటర్: రామకృష్ణ అర్రం

మూలాలు

[మార్చు]
  1. Eenadu (25 October 2021). "ఓటీటీలో 'ఫ్యామిలీడ్రామా'". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
  2. Eenadu (20 July 2021). "రామ.. 'ఫ్యామిలీ డ్రామా'". Archived from the original on 26 July 2021. Retrieved 4 November 2021.
  3. Sakshi (21 October 2021). "ఓటీటీలోకి సుహాస్‌ 'ఫ్యామిలీ డ్రామా'..ఆసక్తికరంగా ట్రైలర్‌". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
  4. NTV (29 October 2021). "రివ్యూ: ఫ్యామిలీ డ్రామా!". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
  5. Sakshi (20 July 2021). "సుహాస్‌ 'ఫ్యామిలీ డ్రామా' ఫస్ట్‌లుక్‌ విడుదల". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  6. Mana Telangana (2 November 2021). "ఆ దర్శకుల స్క్రీన్ ప్లే స్ఫూర్తితో..." Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
  7. Eenadu (3 November 2021). "'ఫ్యామిలీ డ్రామా'.. కొత్త అనుభూతినిచ్చింది". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.

బయటి లింకులు

[మార్చు]