ఫైటర్
స్వరూపం
ఫైటర్ | |
---|---|
దర్శకత్వం | సిద్ధార్థ్ ఆనంద్ |
కథ | రామన్ చిబ్ సిద్ధార్థ్ ఆనంద్ |
స్క్రీన్‌ప్లే | రామన్ చిబ్ |
మాటలు | హుస్సేన్ దలాల్ అబ్బాస్ దలాల్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | సచ్చిత్ పాలోస్ |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | వయాకామ్ 18 స్టూడియోస్ |
విడుదల తేదీ | 25 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹250 కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹366 కోట్లు[2] |
ఫైటర్ 2024లో హిందీలో విడుదలకానున్న యాక్షన్ సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్ & మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. హృతిక్ రోషన్, దీపికా పడుకోణె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 డిసెంబరు 8న విడుదల చేసి[3], సినిమాను జనవరి 25న విడుదల చేయనున్నారు.
నటీనటులు
[మార్చు]- దీపికా పడుకోణె - మినల్ "మిన్ని" రాథోర్, స్క్వాడ్రన్ లీడర్
- హృతిక్ రోషన్ - "పాటీ" పఠానియా, స్క్వాడ్రన్ లీడర్ షంషేర్
- అనిల్ కపూర్ - రాకేష్ జై "రాకీ" సింగ్, గ్రూప్ కెప్టెన్
- కరణ్ సింగ్ గ్రోవర్ - సర్తాజ్ "తాజ్" గిల్, స్క్వాడ్రన్ లీడర్
- అక్షయ్ ఒబెరాయ్ - "బాష్" ఖాన్, స్క్వాడ్రన్ లీడర్ బషీర్
- సంజీదా షేక్
- తలత్ అజీజ్, పాటీ తండ్రి
- సంజీవ్ జైస్వాల్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "షేర్ ఖుల్ గయే" | కుమార్ , విశాల్ దద్లానీ | విశాల్ దద్లానీ , శేఖర్ రావ్జియాని , బెన్నీ దయాల్ , శిల్పా రావు | 3:00 |
2. | "ఇష్క్ జైసా కుచ్" | కుమార్ | శిల్పా రావు, మెల్లో డి | |
3. | "హీర్ ఆస్మాని[4]" | కుమార్ | విశాల్ దద్లానీ, శేఖర్ రావ్జియాని, బి ప్రాక్ | 3:24 |
మూలాలు
[మార్చు]- ↑ "Hrithik Roshan and Deepika Padukone Starrer Fighter's Budget Is a Whopping Rs 250 Crore". Filmfare. Archived from the original on 2023-03-25. Retrieved 2023-03-25.
- ↑ "Fighter Box Office". Box Office Adda. 28 January 2024. Archived from the original on 28 జనవరి 2024. Retrieved 1 February 2024.
- ↑ Namaste Telangana (8 December 2023). "హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ రోషన్ 'ఫైటర్' టీజర్". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.
- ↑ Andhrajyothy (8 January 2024). "హృతిక్ 'ఫైటర్' నుంచి సాంగ్ రిలీజ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.