ఫెలిక్స్ ముర్రే
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | 1998 అక్టోబరు 29 |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2017-ప్రస్తుతం | సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ |
మూలం: Cricinfo, 17 March 2018 |
ఫెలిక్స్ ముర్రే (జననం 1998, అక్టోబరు 29) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2018, మార్చి 17న 2017–18 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రానికి ముందు, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[3]
అతను 2018, అక్టోబరు 24న 2018–19 ఫోర్డ్ ట్రోఫీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున లిస్ట్ ఎ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.[4] అతను 2018, డిసెంబరు 27న 2018–19 సూపర్ స్మాష్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Felix Murray". ESPN Cricinfo. Retrieved 17 March 2018.
- ↑ "Plunket Shield at Wellington, Mar 17-20 2018". ESPN Cricinfo. Retrieved 17 March 2018.
- ↑ "New Zealand name squad for ICC Under19 Cricket World Cup 2018". New Zealand Cricket. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
- ↑ "The Ford Trophy at Nelson, Oct 24 2018". ESPN Cricinfo. Retrieved 24 October 2018.
- ↑ "4th Match (N), Super Smash at Mount Maunganui, Dec 27 2018". ESPN Cricinfo. Retrieved 27 December 2018.