Jump to content

ఫిలిపా థామస్

వికీపీడియా నుండి
ఫిలిప్పా థామస్-యుడోవిక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫిలిప్పా థామస్-యుడోవిక్
పుట్టిన తేదీ (1968-09-20) 1968 సెప్టెంబరు 20 (వయసు 56)
సెయింట్ లూసియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 46)2003 16 మార్చ్ - శ్రీలంక తో
చివరి వన్‌డే2005 ఏప్రిల్ 9 - దక్షిణ ఆఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002–2011 సెయింట్ లూసియా
కెరీర్ గణాంకాలు
పోటీ డబ్ల్యుఓడిఐ డబ్ల్యుఎల్ఏ
మ్యాచ్‌లు 26 49
చేసిన పరుగులు 173 367
బ్యాటింగు సగటు 15.72 14.11
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 38 62
వేసిన బంతులు 1,167 1,728
వికెట్లు 22 60
బౌలింగు సగటు 31.36 17.98
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/42 6/24
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 8/–
మూలం: CricketArchive, 8 June 2021

ఫిలిపా థామస్-యూడోవిక్ (జననం:1968, సెప్టెంబరు 20) సెయింట్ లూసియా మాజీ క్రికెట్ క్రీడాకారిణి.

జననం

[మార్చు]

ఫిలిపా థామస్ 1968, సెప్టెంబరు 20న సెయింట్ లూసియాలో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

ప్రధానంగా కుడి-చేతి మీడియం బౌలర్గా ఆడింది. 2003 నుంచి 2005 వరకు వెస్టిండీస్ తరఫున 26 వన్డేలు ఆడి 22 వన్డే వికెట్లు పడగొట్టింది. ఆమె సెయింట్ లూసియా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1] [2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Philippa Thomas". ESPNcricinfo. Retrieved 7 June 2021.
  2. "Player Profile: Philipa Thomas-Eudovic". CricketArchive. Retrieved 7 June 2021.

బాహ్య లింకులు

[మార్చు]