Jump to content

ఫిజా

వికీపీడియా నుండి
ఫిజా
దర్శకత్వంఖలీద్ మహమ్మద్
రచనఖలీద్ మహమ్మద్
జావేద్ సిద్ధిఖీ
నిర్మాతప్రదీప్ గుహ
తారాగణంకరిష్మా కపూర్
జయా బచ్చన్
హృతిక్ రోషన్
Narrated byకరిష్మా కపూర్
ఛాయాగ్రహణంసంతోష్ శివన్
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంపాటలు:
అను మాలిక్
అతిథి స్వరకర్తలు:
ఎ. ఆర్. రెహమాన్
రంజిత్ బారోట్
స్కోర్:
రంజిత్ బారోట్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
8 సెప్టెంబరు 2000 (2000-09-08)
సినిమా నిడివి
171 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹55 million[1]
బాక్సాఫీసు₹322 million[1]

ఫిజా 2000లో ఖలీద్ మహమ్మద్ రచించి దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కరిష్మా కపూర్, హృతిక్ రోషన్, జయా బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ₹55 మిలియన్ల బడ్జెట్‌తో ప్రదీప్ గుహ నిర్మించగా 8 సెప్టెంబర్ 2000న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలైంది.[2][3]

ఫిజా 46వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఏడు నామినేషన్లు అందుకొని కపూర్‌కి ఉత్తమ నటి & జయ బచ్చన్‌కు ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు.

ఫిజాను మలేషియాలో ప్రదర్శించకుండా నిషేధించారు.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు[5][6]

[మార్చు]
# పాట గాయకులు స్వరకర్త గీత రచయిత
1 "ఆజా మహియా" ఉదిత్ నారాయణ్ , అల్కా యాగ్నిక్ అను మాలిక్ గుల్జార్
2 "మెహబూబ్ మేరే" సునిధి చౌహాన్ , కర్సన్ సర్గతియా అను మాలిక్ తేజ్‌పాల్ కౌర్
3 "తూ ఫిజా హై" అల్కా యాగ్నిక్ , సోనూ నిగమ్ , ప్రశాంత్ సమధర్ అను మాలిక్ గుల్జార్
4 "గయా గయా దిల్" సోనూ నిగమ్ అను మాలిక్ సమీర్
5 "పియా హాజీ అలీ" ఎ. ఆర్. రెహమాన్, కదర్ గులాం ముస్తాఫా, ముర్తాజా గులాం ముస్తాఫా, శ్రీనివాస్ ఎ. ఆర్. రెహమాన్ షౌకత్ అలీ
6 "నా లేకే జావో" జస్పిందర్ నరులా అను మాలిక్ గుల్జార్
7 "మేరే వతన్: అమన్ ఫ్యూరీ" జుబీన్ గార్గ్ రంజిత్ బరోట్ సమీర్
8 "ఆంఖ్ మిలావోంగి" ఆశా భోంస్లే అను మాలిక్ సమీర్

అవార్డులు

[మార్చు]

ఈ సినిమా నాలుగు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు , రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు , రెండు ఐఫా అవార్డులు , రెండు జీ సినీ అవార్డులతో సహా పలు ప్రశంసలను అందుకుంది.[7][8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Fiza - Movie". Box Office India. Retrieved 20 May 2021.
  2. "Greatest Women Oriented Bollywood Movies – Skin, Hair, Weight Loss, Health, Beauty and Fitness Blog". entertainment.expertscolumn.com. Archived from the original on 2019-06-26. Retrieved 2019-06-26.
  3. Raheja, Dinesh (2000). "Fiza: In search of the bigger picture". India Today. Archived from the original on 22 February 2001. Retrieved 9 May 2020.
  4. "Malaysia bans Fiza". Hindustan Times. 2000. Archived from the original on 10 February 2001. Retrieved 1 August 2020.
  5. "Khalid Mohammed | Outlook India Magazine". 5 February 2022.
  6. Fiza - All Songs - Download or Listen Free - JioSaavn (in అమెరికన్ ఇంగ్లీష్), 2000-09-08, archived from the original on 2024-04-10, retrieved 2024-04-13
  7. "46th Filmfare Awards 2001 Nominations". Indian Times. The Times Group. Archived from the original on 10 February 2001. Retrieved 25 June 2021.
  8. "2nd IIFA Awards 2001 Winners". MSN. Microsoft. Archived from the original on 26 August 2001. Retrieved 3 August 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిజా&oldid=4406700" నుండి వెలికితీశారు