ఫరూక్ అబ్దుల్లా
Jump to navigation
Jump to search
ఫరూక్ అబ్దుల్లా | |||
| |||
పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 20 అక్టోబర్ 2020 | |||
ముందు | నూతనంగా ఏర్పాటైంది | ||
---|---|---|---|
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 ఏప్రిల్ 2017 | |||
ముందు | తారిఖ్ హమీద్ కర్రా | ||
నియోజకవర్గం | శ్రీనగర్ | ||
పదవీ కాలం 13 మే 2009 – 12 మే 2014 | |||
ముందు | ఒమర్ అబ్దుల్లా | ||
తరువాత | తారిఖ్ హమీద్ కర్రా | ||
నియోజకవర్గం | శ్రీనగర్ | ||
పదవీ కాలం 6 జనవరి 1980 – 5 జనవరి 1983 | |||
ముందు | బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా | ||
తరువాత | అబ్దుల్ రషీద్ కబులి | ||
నియోజకవర్గం | శ్రీనగర్ | ||
పదవీ కాలం 9 అక్టోబర్ 1996 – 18 అక్టోబర్ 2002 | |||
గవర్నరు | కె. వి. కృష్ణారావు గిరీష్ చంద్ర సక్సేనా | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ | ||
పదవీ కాలం 7 నవంబర్ 1986 – 18 జనవరి 1990 | |||
గవర్నరు | జగ్మోహన్ మల్హోత్రా కె. వి. కృష్ణారావు | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 8 సెప్టెంబర్ 1982 – 2 జులై 1984 | |||
గవర్నరు | బ్రాజ్ కుమార్ నెహ్రు జగ్మోహన్ మల్హోత్రా | ||
ముందు | షేక్ అబ్దుల్లా | ||
తరువాత | గులాం మొహమ్మద్ షా | ||
న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 28 మే 2009 – 26 మే 2014 | |||
అధ్యక్షుడు | ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ | ||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | విలాస్ ముత్తెంవార్ | ||
తరువాత | పీయూష్ గోయెల్ | ||
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 1981 - 2002 | |||
ముందు | షేక్ అబ్దుల్లా | ||
తరువాత | ఒమర్ అబ్దుల్లా | ||
పదవీ కాలం 2009 - | |||
Vice President(s) | ఒమర్ అబ్దుల్లా | ||
ముందు | ఒమర్ అబ్దుల్లా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ | 1937 అక్టోబరు 21||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
జీవిత భాగస్వామి | మోలీ అబ్దుల్లా[2] | ||
సంతానం |
| ||
నివాసం | గుప్‌కార్ రోడ్, శ్రీనగర్, జమ్మూ & కాశ్మీర్ |
ఫరూక్ అబ్దుల్లా (1927 అక్టోబరు 21) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రిగా, మూడుసార్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
బాల్యం
[మార్చు]ఫరూక్ అబ్దుల్లా 1937 అక్టోబరు 21న జన్మించాడు. అతను పాఠశాల విద్యను త్యాండేల్ బిస్కోయ్ పూర్తి చేసి ఆ తర్వాత జైపూర్‌లోని ఎస్ఎమ్ఎస్ వైద్య కళాశాల నుంచి ఎమ్‌బీబీఎస్ పట్టాను అందుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఫరూక్ అబ్దుల్లా 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తన తండ్రి షేక్ అబ్దుల్లా మరణానంతరం 1983లో జమ్మూ కాశ్మీర్‌కి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Farooq Abdullah". 2019. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
- ↑ "Members : Lok Sabha".