ఫయాజ్ అహ్మద్ జాన్
స్వరూపం
ఫయాజ్ అహ్మద్ జాన్ భారతీయ పేపర్ మాషే కళాకారుడు, ఆయన కళాకృతులు, పేపర్ మాషే లో చేసిన కృషి కోసం భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ (2019) తో గౌరవించబడ్డారు[1][2]. ఫయాజ్ యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, సింగపూర్, ఒమన్, దుబాయ్, ఇరాన్ , కిర్గిజిస్తాన్‌లలో నిర్వహించిన పలు వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. ఆయన కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా హసనాబాద్ కు చెందినవారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "List of Padma Awardees 2019" (PDF). Padmaawards.gov.in. Government of India.
- ↑ "Kashmir artist Fayaz Ahmad Jan conferred Padam Shri". Daily Excelsior. January 28, 2019.
- ↑ "Kashmir valley basks in Padma glory". New Indian Express. January 28, 2019. Archived from the original on 30 January 2019.