ఫగ్గన్ సింగ్ కులస్తే
Jump to navigation
Jump to search
ఫగ్గన్ సింగ్ కులస్తే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 May 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
పదవీ కాలం 5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
పదవీ కాలం 13 అక్టోబర్ 1999 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | బసోరి సింగ్ మస్రం | ||
నియోజకవర్గం | మండ్లా | ||
పదవీ కాలం 1996 – 2009 | |||
ముందు | మోహన్ లాల్ ఝిక్రం | ||
తరువాత | బసోరి సింగ్ మస్రం | ||
నియోజకవర్గం | మండ్లా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2012 – 16 మే 2014 | |||
తరువాత | ప్రకాష్ జవదేకర్ | ||
నియోజకవర్గం | మధ్యప్రదేశ్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1990 – 1992 | |||
ముందు | దయాల్ సింగ్ తుమ్రచి | ||
తరువాత | దయాల్ సింగ్ తుమ్రచి | ||
నియోజకవర్గం | నివాస్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మండ్లా, మధ్య ప్రదేశ్ | 1959 మే 18||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సావిత్రి కులస్తే | ||
సంతానం | 1 కుమారుడు (వేదప్రకాష్ కులస్తే), 3 కుమార్తెలు ( వందన, జ్యోతి, కిరణ్) | ||
నివాసం | మండ్లా |
ఫగ్గన్ సింగ్ కులస్తే మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- కేంద్ర ఉక్కు శాఖ మంత్రి (2019 నుండి 11 జూన్ 2024)
- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి (2016 జూలై - 2017 సెప్టెంబరు)
- కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (1999 నవంబరు - 2004 మే)
- కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (అక్టోబరు - 1999 నవంబరు)
- మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు (1990–92)
=బీజేపీ లో
[మార్చు]- బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా జాతీయ అధ్యక్షుడు 2004 & 2010 (రెండు పర్యాయాలు)
- బీజేపీ మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి 2006-2010 (రెండు పర్యాయాలు)
- మధ్యప్రదేశ్ రాష్ట్ర అఖిల భారతీయ ఆదివాసీ వికాష్ పరిషత్ - 2000
- బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా జాతీయ కార్యదర్శి (ఇన్‌చార్జి) - 1996
- బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జి) - 1993
- అఖిల భారతీయ ఆదివాసీ వికాష్ పరిషత్ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు - 1980
- 1998 నుండి అఖిల భారతీయ గోండ్ సంఘ్ పోషకుడు
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (30 May 2019). "భారత 15వ ప్రధానిగా మోదీ.. అమిత్ షా, కిషన్ రెడ్డి సహా మంత్రులుగా 58 మంది ప్రమాణం". Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
- ↑ TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)