ప్లీజ్ నాకు పెళ్లైంది
స్వరూపం
ప్లీజ్ నాకు పెళ్లైంది (2005 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గాంధీ |
తారాగణం | రఘు, శృతి మల్హోత్రా, కొండవలస, సోని చరిస్తా, రఘుబాబు, హేమ, జీవా |
సంగీతం | కె.విజయ్ |
నిర్మాణ సంస్థ | ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 19 ఆగష్టు 2005 |
భాష | తెలుగు |
ప్లీజ్ నాకు పెళ్లైంది గాంధీ దర్శకత్వంలో ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.ప్రభాకర్ నిర్మించిన తెలుగు సినిమా. 2005, ఆగష్టు 19న విడుదలైన ఈ సినిమాలో రఘు, శృతి మల్హోత్రా జంటగా నటించారు.[1]
నటీనటులు
[మార్చు]- రఘు
- రాజీవ్ కనకాల
- శృతి మల్హోత్రా
- సోని చరిస్తా
- కొండవలస
- వేణుమాధవ్
- సుమన్ శెట్టి
- రఘుబాబు
- హేమ
- జీవా
- అపూర్వ
- వల్లం నరసింహారావు
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత: డి.ప్రభాకర్
- దర్శకత్వం: గాంధీ
- సంగీతం: కె.విజయ్
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Please Naaku Pellaindi". indiancine.ma. Retrieved 20 November 2021.