ప్రోటోజోవా
Jump to navigation
Jump to search
ప్రోటోజోవా (Protozoa ; from the Greek words proto, meaning "first", and zoa, meaning "animals") జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes),[1] ఇవి చలనాన్ని కలిగివుంటాయి. ఫాన్ సీబాల్డ్ శాస్త్రవేత్త (1845) ప్రోటోజోవన్ల కణరహిత లేక ఏకకణనిర్మాణమును గుర్తించి ఆ జీవులకు ప్రోటోజోవా అనే పేరు పెట్టాడు.
సాధారణ లక్షణములు
[మార్చు]- సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల ఏకకణ జీవులు.
- స్వేచ్ఛా జీవులుగా గాని, పరాన్న జీవులుగా గాని నివసించును.
- శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును.
- ప్రోటోజోవా జీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు. కొన్ని గుండ్రముగాను, కొన్ని ద్విపార్మ్వసౌష్టవముతోను ,కొన్నిసౌష్టవరహితమగా యుండును.
- పోషణక్రియ జాంతవ భక్షణముద్వారాగాని, పూతికాహార, పాదపీయ భక్షణపద్ధతులలో గాని జరుగును.జీర్ణక్రియ ఆహారరిక్తికలలో జరుగును.
- శ్వాసక్రియ పెల్లికిల్ గుండా పరస్పరవ్యాపనముద్వారా జరుగును.
వర్గీకరణ
[మార్చు]- ఫ్లెజెల్లేటా (e.g. జియార్డియా)
- అమీబాs (e.g. ఎంటమీబా)
- స్పోరోజోవా (e.g. ప్లాస్మోడియం)
- సీలియోఫోరా (e.g. Balantidium coli)
వ్యాధులు
[మార్చు]కొన్ని ప్రోటోజోవా జీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయి. వానిలో కొన్ని ఉదాహరణలు:
- మలేరియా : (Malaria)
- అమీబియాసిస్ : (Amoebiasis)
- జియార్డియాసిస్ : (Giardiasis)
- టాక్సోప్లాస్మోసిస్ : (Toxoplasmosis)
- క్రిప్టోస్పొరిడియోసిస్ : (Cryptosporidiosis)
- ట్రైకోమోనియాసిస్ : (Trichomoniasis)
- లీష్మానియాసిస్ : (Leishmaniasis)
- అతిసారం : (Dysentery)
మూలాలు
[మార్చు]- ↑ I. Edward Alcamo; Jennifer M. Warner (28 August 2009). Schaum's Outline of Microbiology. McGraw Hill Professional. pp. 144–. ISBN 9780071623261. Retrieved 14 November 2010.