Jump to content

ప్రైమ్9 న్యూస్

వికీపీడియా నుండి

ప్రైమ్9 న్యూస్ అనేది తెలుగు వార్తలు ప్రసారం చేసే ఒక టీవీ ఛానల్. ఇందులో తెలుగు  వార్తలు 24 గంటలూ ప్రసారం అవుతాయి. సంహిత బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్  లిమిటెడ్ అనే సంస్థ ఈ వార్తా ఛానల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛానల్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది .

ఉపగ్రహం Intelsat 17 డౌన్‌లింక్ పౌనపున్యం- 3876 MHZ, symbol rate- 14300 3/4, System DVB-S28PSKMPEG-4.