Jump to content

ప్రేయసి (1991 సినిమా)

వికీపీడియా నుండి
ప్రేయసి
సినిమా పోస్టర్
దర్శకత్వంమలేషియా వాసుదేవన్
నిర్మాతకె.ఆనందమోహన్
తారాగణంశివకుమార్, సోనియా
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
ఎ.ఎం.ప్రొడక్షన్స్
విడుదల తేదీ
17 మే 1991 (1991-05-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

ప్రేయసి మలేషియా వాసుదేవన్ దర్శకత్వంలో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1991, మే 17న ఎ.ఎం.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమాకు కె.ఆనందమోహన్ నిర్మాత.[1] నీ సిరతాల్ దీపావళి అనే తమిళ సినిమా నుండి ఈ సినిమాను డబ్ చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట గాయకులు రచన
"ప్రేమే దైవం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రాజశ్రీ
"పైరగాలి పాడెనే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
"ఓ మై లౌ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"సిరిసిరి మువ్వ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"జాజిమల్లి పూచెనులే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శైలజ

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Preyasi (Malaysia Vasudevan) 1991". ఇండియన్ సినిమా. Retrieved 30 October 2022.