ప్రేమ లీలలు
స్వరూపం
ప్రేమ లీలలు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. ఎస్. ప్రకాష్ రావు |
---|---|
నిర్మాణం | ఆత్మూరి రమేష్ బాబు |
తారాగణం | కమల్ హాసన్ జయచిత్ర నగేష్ మనోరమ |
సంగీతం | పెండ్యాల శ్రీనివాస్ |
గీతరచన | రాజశ్రీ |
ఛాయాగ్రహణం | జెజి విజయం |
కూర్పు | కె. నారాయన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ రవి శ్రీనివాస ఫిలింస్ |
పంపిణీ | పద్మాలయా |
విడుదల తేదీ | డిసెంబరు 11, 1976[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమ లీలలు 1976, డిసెంబరు 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2] శ్రీ రవి శ్రీనివాస ఫిలింస్ పతాకంపై ఆత్మూరి రమేష్ బాబు నిర్మాణ సారథ్యంలో ఎ. ఎస్. ప్రకాష్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, జయచిత్ర, నగేష్, మనోరమ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించాడు.[3][4]
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్
- జయచిత్ర
- నగేష్
- మనోరమ
- వి.కె.రామసామి
- సెంతమరై
- పి.ఆర్. వరలక్ష్మీ
- షణ్ముగసుందరం
- రత్నకుమార్
- ఎస్.ఎస్. సుందర్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ. ఎస్. ప్రకాష్ రావు
- నిర్మాణం: ఆత్మూరి రమేష్ బాబు
- మాటలు, పాటలు: రాజశ్రీ
- సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: జెజి విజయం
- కూర్పు: కె. నారాయన్
- నిర్మాణ సంస్థ: శ్రీ రవి శ్రీనివాస ఫిలింస్
- పంపిణీ: పద్మాలయా
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-03-03. Retrieved 2019-12-14.
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_6850.html?m=1
- ↑ "Prema Leelalu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ "Pattampoochi advertisement". Andhra Patrika. 11 December 1976. p. 8. Retrieved 2020-08-31.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]