ప్రేమ పక్షులు (1973 సినిమా)
స్వరూపం
ప్రేమ పక్షులు, తెలుగు చలన చిత్రం,1973 లో విడుదల.పి.చిన్నపరెడ్డి నిర్మాత, దర్శకుడు.చంద్రకళ, ప్రకాష్ నటించిన ఈ చిత్రానికి సంగీతం అశ్వద్ధామ అందించారు .
ప్రేమ పక్షులు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చిన్నపరెడ్డి |
---|---|
నిర్మాణం | పి.చిన్నపరెడ్డి |
తారాగణం | చంద్రకళ, ప్రకాష్ |
సంగీతం | అశ్వత్థామ |
నిర్మాణ సంస్థ | ఉషశ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- చంద్రకళ
- పి.ప్రకాష్ రెడ్డి
- కృష్ణంరాజు -ప్రభాకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్
- కృష్ణకుమారి - శారద
- విజయలలిత
- జయకుమారి
- రేలంగి
- కె.వి.చలం
- అర్జా జనార్ధనరావు
- రాజబాబు
- సత్యనారాయణ
- ముక్కామల
- అల్లు రామలింగయ్య
- చంద్రమోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు : మోదుకూరి జాన్సన్
- సంగీతం: అశ్వత్థామ
- ఛాయాగ్రహణం: సుఖదేవ్
- కళ: సూరన్న
- దర్శకత్వం, నిర్మాణం: పి.చిన్నపరెడ్డి
పాటలు
[మార్చు]సం. | పాట | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అందమే సృష్టికంతటికి మూలం అదే అదే పడుచు గుండెలకు గాలం" | అశ్వత్థామ | ఎల్.ఆర్. ఈశ్వరి | |
2. | "అద్దం చూస్తే ముద్దోస్తుందా నిద్దుర అసలే రానంటుందా" | అశ్వత్థామ | కె. జె. ఏసుదాసు | |
3. | "గుండె గుండెలో లేదురా మావయ్యా పువ్వులే" | అశ్వత్థామ | ఎస్.జానకి కోరస్ | |
4. | "తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుoటే తగువెట్లా" | అశ్వత్థామ | కె.జె. ఏసుదాసు | |
5. | "నీ సన్నిదే నా పెన్నిధి నీ సందిటే నా స్వర్గము నీ కోరికే" | అశ్వత్థామ | ఎల్.ఆర్.ఈశ్వరి | |
6. | "విసవిస నడిచే చినదానా నీ ఉసురులు చాలించు" | అశ్వత్థామ | కె.జె.ఏసుదాసు |