ప్రేమ దీపాలు
స్వరూపం
ప్రేమ దీపాలు (1987 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.ఎస్.బోస్ |
తారాగణం | శరత్ బాబు , భానుప్రియ , కవిత |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జి.నాగేశ్వరరావు |
భాష | తెలుగు |
ప్రేమ దీపాలు 1987 మే 29న విడుదలైన తెలుగు సినిమా. వెంకటేశ్వర ఆర్ట్స్ పతాకం కింద పి.వెంకటేశ్వర రావు, జి.నాగేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.బోస్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, భానుప్రియ, కవిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శరత్ బాబు
- భానుప్రియ
- కవిత
- చంద్రమోహన్,
- దీప,
పాటలు
[మార్చు]- "నీ చెంప బాగుంది నీ చేయి బాగుంది " - సాహిత్యం: సి.నారాయణరెడ్డి, సంగీతం: పెండ్యాల, గానం: బాలు & బృందం
- "బ బ్బ బావా పెళ్లాడుతావా..., సాహిత్యం: సి.నారాయణరెడ్డి, సంగీతం: పెండ్యాల, గానం: బాలు & సుశీల
- రిమ రిమ రిమ ఇద్దరి ప్రేమ జంకుబొంకు.. గానం: నందమూరి రాజా, అనితారెడ్డి
- అసలే ఆడదాన్ని ఆపై ఒంటరిదాన్ని వీలుచూసి.. గానం: జానకి
మూలాలు
[మార్చు]- ↑ "Prema Deepalu (1987)". Indiancine.ma. Retrieved 2023-07-27.