ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం
స్వరూపం
ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
తారాగణం | నరేష్, వాణీ విశ్వనాథ్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | ప్రియా ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం 1991 అక్టోబరు 25న విడుదలైన తెలుగు సినిమా. ప్రియా ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. నరేష్, వాణీ విశ్వనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- నరేష్
- వాణి విశ్వనాథ్
- బ్రహ్మానందం
- డబ్బింగ్ జానకి
- రత్నాసాగర్
- షెర్లి
- రాధ
- సత్యవతి
- లక్ష్మి
- బేబి విజయదుర్గ
- నారాయణరావు
- జి.యస్.ఆర్
- విద్యాసాగర్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- గుండు హనుమంతరావు
- జిత్ మోహన్ మిత్ర
- ప్రభు
- ఆలీ
- రఘునాథరెడ్ది
- బాబ్జి
- మాధవరావు
- రేలంగి
- పొట్టి ప్రసాద్
- కె.కె.శర్మ
- చిడతల అప్పారావు
- ధమ్
- సత్యం
- శ్రీరాజ్
- తనికెళ్ళ భరణి
సాంకేతిక వర్గం
[మార్చు]- మూల కథ: పొత్తూరి విజయలక్ష్మి
- మాటలు: దివాకర్ బాబు
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెల కంటి
- నేపథ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, ఉషారాజ్
- స్టిల్స్: వీరబాబు
- నృత్యం: కళ : దుర్గా ప్రసాద్
- కూర్పు : గౌతం రాజు
- సంగీతం : చక్రవర్తి
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.జయరామ్
- నిర్మాత: ప్రభాకర్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.వాసు
మూలాలు
[మార్చు]- ↑ "Prema Chitram Pelli Vichitram (1991)". Indiancine.ma. Retrieved 2022-12-25.