ప్రేమకథ
స్వరూపం
(ప్రేమ కథ నుండి దారిమార్పు చెందింది)
ప్రేమకథ | |
---|---|
దర్శకత్వం | రామ్గోపాల్ వర్మ |
రచన | వరప్రసాద్ వర్మ |
నిర్మాత | అక్కినేని నాగార్జున |
తారాగణం | సుమంత్ మనోజ్ బాజ్‌పాయ్ అంతర మాలి రాధిక నరసింహరాజు |
ఛాయాగ్రహణం | వెంకట్ ప్రసాద్ |
కూర్పు | భానోదయ |
సంగీతం | సందీప్ చౌతా |
పంపిణీదార్లు | అన్నపూర్ణ స్టుడియోస్ |
విడుదల తేదీ | 1999 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ప్రేమకథ 1999 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ చిత్ర సంగీతం అత్యంత ప్రజాదరణ పొందింది. 1999 నంది ఉత్తమ తృతీయ చిత్ర బహుమతి ఈ చిత్రం గెలుచుకుంది.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- సుమంత్
- రాధిక
- మనోజ్ బాజపాయ్
- అంతరా మాలీ
- గిరిబాబు
- అన్నపూర్ణ
- నరసింహరాజు
- ఖయ్యాం
- తనీష్
పాటల జాబితా
[మార్చు]- దేవుడు కరుణిస్తాడనీ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.రాజేష్ కృష్ణన్ , అనురాధ శ్రీరామ్
- చాంగురే హంగామా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సౌమ్యరావు
- నీకోసం , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.రాజేష్ కృష్ణన్
- కొక్కరకో , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.రాజేశ్ కృష్ణన్
- సండే సండే, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . మనో, చిత్ర
- ప్రేమ సంగతి ఏమిటో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.సౌమ్యరావు .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం - రామ్గోపాల్ వర్మ
- నిర్మాత - అక్కినేని నాగార్జున
పురస్కారములు
[మార్చు]- నంది ఉత్తమ చిత్రం (తృతీయ) - 1999
- నంది ఉత్తమ దర్శకుడు - రాంగోపాల్ వర్మ - 1999
- నంది ఉత్తమ సహాయనటి - రాధిక - 1999
- నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడు - పి. రవిశంకర్ - 1999
- నంది ఉత్తమ ఛాయాగ్రహకుడు - వెంకటప్రసాద్ - 1999