Jump to content

ప్రేమిస్తావా

వికీపీడియా నుండి
ప్రేమిస్తావా
దర్శకత్వంవిష్ణు వర్ధన్
కథ
  • విష్ణు వర్ధన్
నిర్మాత
  • డాక్టర్‌ ఎస్‌.జేవియర్‌ బ్రిట్టో
తారాగణం
ఛాయాగ్రహణంకామెరాన్ ఎరిక్ బ్రైసన్
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుమైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ
31 జనవరి 2025 (2025-01-31)
సినిమా నిడివి
147 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రేమిస్తావా 2025లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఎక్స్ బీ ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్‌పై ఎస్. జేవియర్ బ్రిట్టో తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో నిర్మించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ తెలుగులో విడుదల చేశారు. ఆకాష్ మురళి, అదితి శంకర్ , ఆర్. శరత్‌కుమార్, ప్రభు, ఖుష్బు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను జనవరి 28న విడుదల చేసి,[1] సినిమాను జనవరి 31న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."మదిని కనుమరుగై[3]"రాజశ్రీ సుధాకర్యువన్ శంకర్ రాజాహరిచరణ్3:14
2."ప్రేమిస్తావా"రాజశ్రీ సుధాకర్యువన్ శంకర్ రాజాహరిచరణ్, రమ్య బెహరా3:30
3."సోలో వయోలిన్"రాజశ్రీ సుధాకర్యువన్ శంకర్ రాజాహరిచరణ్2:31
4."నువ్ మళ్ళీ"రాజశ్రీ సుధాకర్యువన్ శంకర్ రాజాహరిచరణ్3:15

మూలాలు

[మార్చు]
  1. "'ప్రేమిస్తావా' ట్రైలర్.. మీరు చూడండి". Chitrajyothy. 28 January 2025. Archived from the original on 4 February 2025. Retrieved 4 February 2025.
  2. "రొమాంటిక్‌ డ్రామా నచ్చేసింది". NT News. 3 February 2025. Archived from the original on 4 February 2025. Retrieved 4 February 2025.
  3. "'ప్రేమిస్తావా'లోని 'మదిని కనుమరుగై' వీడియో సాంగ్". Chitrajyothy. 4 February 2025. Archived from the original on 4 February 2025. Retrieved 4 February 2025.

బయటి లింకులు

[మార్చు]