ప్రేమలేఖలు (1977 సినిమా)
స్వరూపం
ప్రేమలేఖలు (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | మురళీమోహన్, జయసుధ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వి.రామకృష్ణ, వాణీ జయరాం |
గీతరచన | ఆరుద్ర, కొసరాజు, గోపి, దాశరథి, శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ప్రేమలేఖలు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోమాగంటి మురళీమోహన్, జయసుధ నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
- సంగీతం:చెళ్ళపిళ్ళ సత్యం
- నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
మూలాలు
[మార్చు]పాటలు
[మార్చు]ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించారు.[1]
- ఆ కాలపు బొమ్మను కాను ఈ కాలపు పిల్లను నేను - పి.సుశీల - రచన: కొసరాజు
- ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెలకన్నా హాయి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
- ఈనాటి విడరాని బంధం మనకేనాడొ వేసెను దైవం - వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: దాశరథి
- ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది - పి.సుశీల, వాణీ జయరాం - రచన: శ్రీశ్రీ
- ఈ అందం ఈ పరువం నాలో దాచుకో కాలం తెలియని - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి
- విన్నానులే పొంచి విన్నానులే ఏమని ఒక అమ్మాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)