ప్రేమదేశపు యువరాణి
స్వరూపం
ప్రేమదేశపు యువరాణి | |
---|---|
దర్శకత్వం | సాయి సునీల్ నిమ్మల |
కథ | సాయి సునీల్ నిమ్మల |
నిర్మాత | ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శివకుమార్ దేవరకొండ |
కూర్పు | ఎంఆర్ వర్మ |
సంగీతం | అజయ్ పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | ఏజీఈ క్రియేషన్స్ ఎస్2మెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమదేశపు యువరాణి 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] ఏజీఈ క్రియేషన్స్ ఎస్2మెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ సినిమాకు సాయి సునీల్ దర్శకత్వం వహించాడు. యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 24న నటుడు విశ్వక్‌సేన్ విడుదల చేయగా[2], సినిమా సెప్టెంబర్ 02న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- యామిన్ రాజ్
- విరాట్ కార్తిక్
- ప్రియాంక రేవ్రి
- మెహబూబ్ బాషా
- హరికృష్ణ
- యోగి కద్రి
- రఘు
- సునీత
- మనోహర్
- పవన్ ముత్యాల
- రాజారెడ్డి
- సందీప్
- స్రవంతి
- బండ సాయి
- బక్క సాయి
- ప్రత్యూష
- గోపీ నాయుడు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఏజీఈ క్రియేషన్స్ ఎస్2మెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల
- సంగీతం: అజయ్ పట్నాయక్
- సినిమాటోగ్రఫీ: శివకుమార్ దేవరకొండ
- ఎడిటర్: ఎంఆర్ వర్మ
- పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, భాను, కృష్ణ
- గాయకులు: ఆర్‌పీ పట్నాయక్, సునీత
- కోరియోగ్రఫీ: కపిల్, శ్రీ వీర్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (28 August 2022). "ప్రేమదేశపు యువరాణి". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ Namasthe Telangana (30 May 2023). "ప్రేమదేశపు యువరాణితో". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.