ప్రేమదాస్ కతేరియా
స్వరూపం
ప్రేమ్‌దాస్ కథేరియా | |||
![]()
| |||
పదవీ కాలం 2009-2014 | |||
ముందు | హోతి లాల్ అగర్వాల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఇటావా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] విజోలి , ఇటావా , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | 1965 జనవరి 10||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ[1][2] | ||
ఇతర రాజకీయ పార్టీలు | సమాజ్ వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | వినేష్ కధేరియా[1] | ||
సంతానం | 2 కుమారులు & 2 కుమార్తెలు[1] | ||
నివాసం | ఇటావా , ఉత్తరప్రదేశ్ & న్యూఢిల్లీ[1] | ||
మూలం | [1] |
ప్రేమ్‌దాస్ కథేరియా (జననం 10 జనవరి 1965 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇటావా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
రాజకీయ జీవితం
[మార్చు]క్రమ సంఖ్యా | నుండి | వరకు | పదవి |
---|---|---|---|
01 | 1996 | బ్లాక్ ప్రముఖ్ | |
02 | 2000 | 2005 | ఇటావా జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ |
03 | 2005 | - | ఇటావా జిల్లా పంచాయతీ సభ్యుడు |
04 | 2009 | 2014 | 15వ లోక్‌సభ సభ్యుడు |
05 | 2009 | 2014 | వ్యవసాయ కమిటీ సభ్యుడు |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Lok Sabha Profile". Govt of India. 2009.
- ↑ "पूर्व सांसद प्रेमदास कठेरिया ने थामा भाजपा का दामन:बोले- तानाशाही की ओर बढ़ रही सपा, पार्टी में कार्यकर्ताओं की बात सुनने वाला कोई नहीं है". 2024. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
{{cite news}}
: zero width space character in|title=
at position 12 (help) - ↑ "पत्नी हारी, बेटी हारी और बहू भी हुई पराजित, जानें पंचायत चुनाव में उतरे सपा के इस दिग्गज नेता के परिवार का चुनावी हाल". News18 हिंदी. 5 May 2021. Retrieved 2 March 2025.
- ↑ "Dropped from Agra, SC panel chief Ram Shankar Katheria to contest from Etawah". The Times of India. 27 March 2019. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.