ప్రీతి శర్మ
స్వరూపం
ప్రీతి శర్మ | |
---|---|
జననం | |
విద్య | పిఎస్జీఆర్ కృష్ణమ్మాళ్ బాలికల పాఠశాల |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తిరుమానం చితి 2 |
ప్రీతి శర్మ ఒక భారతీయ టెలివిజన్ నటి, ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు టెలివిజన్ పరిశ్రమలలో పని చేస్తుంది. ఆమె తిరుమానంలో అనితగా, చితి 2లో వెంబగా తన నటనకు కీర్తిని పొందింది.
కెరీర్
[మార్చు]ప్రీతి శర్మ తిరుమానం, ది హార్వెస్ట్ చిత్రాల్లో నటించింది. 2017లో మిస్ హ్యాండ్లూమ్ పోటీలో మూడో బహుమతిని గెలుచుకుంది. ఆమె 10వ తరగతి వరకు శ్రీ నెహ్రూ విద్యాలయంలో చదువుకుంది. అయితే, ఆమె తన చదువుకు స్వస్తి చెప్పి మోడలింగ్ చేయడం ప్రారంభించింది.[1][2][3]
ఆమె తమిళ టెలివిజన్ సిరీస్ చితి 2లో వెంబ పాత్రను పోషించింది.[4] సన్ టీవీ సీరియల్ మలర్‌లో లీడ్ హీరోయిన్‌గా చేసింది. జీ తెలుగు ధారావాహిక పడమటిసంధ్యారాగంలో ఆధ్యగా మెప్పించింది. ఆమె కెన్ కరుణాస్, గ్రేస్ కరుణాస్‌లతో కలిసి వాద రాసా ఆల్బమ్ పాటలో డ్యాన్స్ చేసింది.
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | టైటిల్ | పాత్ర | భాష | ఛానల్ | నోట్స్ |
---|---|---|---|---|---|
2018 | ఓరు కధై పాడుతుమా, సార్? | ప్రీతి | తమిళం | కలర్స్ తమిళం | తొలి సిరీస్[5] |
2018–2020 | తిరుమానం | అనిత | విద్యా చంద్రన్ స్థానంలో చేసింది[6] | ||
2020–2022 | చితి 2 | వెన్బా | సన్ టీవి | [7] | |
2020 | పూవే ఉనక్కగా | తమిళం | సన్ టీవి | స్పెషల్ అప్పియరెన్స్ | |
2021 | అభియుమ్ నానుమ్ | ||||
తిరుమగల్ | |||||
వనతై పోలా | |||||
కన్నన కన్నె | |||||
2021–2023 | కావ్యాంజలి | అంజలి | తెలుగు | జెమినీ టీవి | |
2022 | వనతై పోలా | వెన్బా | తమిళం | సన్ టీవి | స్పెషల్ అప్పియరెన్స్ |
2022–ప్రస్తుతం | పడమటి సంధ్యా రాగం | ఆధ్య | తెలుగు | జీ తెలుగు | |
2023–ప్రస్తుతం | మలార్ | మలార్ | తమిళం | సన్ టీవి | |
2023 | తిరుమగల్ | స్పెషల్ అప్పియరెన్స్ |
మూలాలు
[మార్చు]- ↑ "டிக் டாக்கில் ரகளை செய்த ப்ரீத்தி: இப்போ இன்ஸ்டாவில் படு பிஸி!". The Indian Express.
- ↑ "எங்கெல்லாம் டாட்டூ போடுறாங்கப்பா… சித்தி 2 நடிகை அட்ராசிட்டி". The Indian Express.
- ↑ "From Short Films to TV, Tamil Actress Preethi Sharma's Acting Journey". News18.
- ↑ "'Best Pair' : Preethi Sharma and Nandhan Loganathan". The Indian Express.
- ↑ "Oru Kadhai Paadatuma, Sir? - | 18th April 2018 - | Full Episode – YouTube". www.youtube.com.
- ↑ "திருமணம் சீரியல் பழைய அனிதாவோட வயச கேட்டா நம்ப மாட்டீங்க!". The Indian Express.
- ↑ "முடிய போகும் சன் டிவி சூப்பர் ஹிட் சீரியல்? இணையத்தில் பரவும் தகவல்!". News18 Tamil.