ప్రీతి అస్రాని
స్వరూపం
ప్రీతి అస్రాని | |
---|---|
జననం | ప్రీతి అస్రాని 1999 సెప్టెంబరు 7[1] |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012-ప్రస్తుతం |
ప్రీతి అస్రాని, తెలుగు సినిమా నటి.[2] సన్ టీవీలో వచ్చిన మిన్నలే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించింది.[3] 2020లో వచ్చిన ప్రెజర్ కుక్కర్ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]
జననం
[మార్చు]ప్రీతి అస్రాని గుజరాత్‌లో జన్మించింది. ప్రీతి తెలుగు, కన్నడ, తమిళ భాషలు కూడా నేర్చుకున్నది.[4] ప్రీతి కజిన్ అంజు అస్రాని తెలుగు టెలివిజన్ నటి.[1]
సినిమారంగం
[మార్చు]ప్రీతి తన పదహారేళ్ళ వయసులో ఫిదా అనే షార్ట్ ఫిల్మ్‌లో అంధ బాలికగా నటించింది. [4] 2017లో మళ్ళీరావా సినిమాలో చిన్నపాత్రలో నటించింది.[1] 2018లో సన్ టీవీలో వచ్చిన మిన్నలే సీరియల్ లో తమిళ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది.[3] 2020లో వచ్చిన ప్రెజర్ కుక్కర్ సినిమాలో తొలిసారిగా హీరోయిగా నటించింది.[1][4]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | |
---|---|---|---|---|
2012 | ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? | బాల నటుడు | [2] | |
2013 | గుండెల్లో గోదారి | యువ చిత్ర | బాల నటుడు | [2] |
2017 | ఫిదా | అంధ బాలిక | షార్ట్ ఫిల్మ్ | [4] |
మల్లి రావా | యువతి అంజలి | [1] | ||
2018 | హ్యాపీ వెడ్డింగ్ | అక్షర సోదరి | ||
2020 | ప్రెజర్ కుక్కర్ | అనిత | [1] | |
2021 | ఎ | పల్లవి | [1] | |
సీటీమార్ | కబడ్డీ కెప్టెన్ | [4] | ||
2022 | దొంగలున్నారు జాగ్రత్త | |||
యశోద |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఛానల్ | |
---|---|---|---|---|---|
2016 | తెలుగు | జీ తెలుగు | [4] | ||
2017 | సోషల్ | తెలుగు | వియు | [2] | |
2018–2020 | మిన్నలే | షాలినీ రాజేష్ | తమిళం | సన్ టీవీ | [3] |
2022 | 9 హవర్స్ | శ్రావణి | తెలుగు | డిస్నీ+ హాట్‌స్టార్ | |
2023 | వ్యూహం | తెలుగు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Chowdhary, Y. Sunita (18 February 2020). "Preethi Asrani to debut in Telugu cinema with 'Pressure Cooker'". The Hindu.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Social star Preity Asrani says she is lucky to work with Rana Daggubati so early in her career- Entertainment News, Firstpost". Firstpost. 19 December 2017.
- ↑ 3.0 3.1 3.2 "TV serial Minnale completes 200 episodes". The Times of India. 16 April 2019. Retrieved 1 July 2020.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Pecheti, Prakash. "St Ann's girl Preethi Asrani dreams big on silver screen". Telangana Today.