ప్రీతా విజయకుమార్
స్వరూపం
ప్రీతా విజయకుమార్ | |
---|---|
జననం | ప్రీతా విజయకుమార్ 1982 జనవరి 10 |
ఇతర పేర్లు | ప్రీతా విజయకుమార్ ప్రీతా హరి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1998–2002 |
జీవిత భాగస్వామి | హరి (m. 2002) |
పిల్లలు | 3 |
తల్లిదండ్రులు | [2] |
బంధువులు | అరుణ్ విజయ్ |
ప్రీతా విజయకుమార్ (జననం 10 జనవరి 1982) భారతదేశానికి చెందిన సినిమా నటి.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
1998 | రుక్మిణి | రుక్మిణి | తెలుగు | |
1998 | సందిప్పోమా | నిలాని | తమిళం | |
1998 | ధర్మ | షర్మిల | తమిళం | |
1999 | పొన్ను వీట్టుకారన్ | ఇందు | తమిళం | |
1999 | పడయప్ప | అనిత | తమిళం | |
1999 | సుయంవరం | హేమ కుసేలన్ | తమిళం | |
1999 | భార్య | శాంతి | తెలుగు | |
1999 | ఓం నమః శివాయ | గౌరీ | కన్నడ | |
1999 | ఉదయపురం సుల్తాన్ | గోపిక | మలయాళం | మలయాళ అరంగేట్రం |
2000 | కక్కై సిరాగినిలే | గాయత్రి | తమిళం | |
2000 | మా అన్నయ్యా | సుమతి | తెలుగు | |
2000 | క్షేమంగా వెళ్లి లాభంగా రండి | జానకి | తెలుగు | |
2001 | ప్రియమైనా నీకు | శిరీష | తెలుగు | తమిళంలో పాక్షికంగా రీషాట్ చేయబడింది
"కాదల్ సుగమానతు" (2003) |
2001 | చందు | తెలుగు | ||
2001 | దుబాయ్ | ఆలిస్ | మలయాళం | |
2001 | రెడ్ ఇండియన్స్ | ప్రీత | మలయాళం | తమిళంలో పాక్షికంగా రీషాట్ చేయబడింది
"తిలక్" (2004) |
2002 | అల్లి అర్జునుడు | నిషా | తమిళం | |
2002 | పున్నాగై దేశం | నందిని | తమిళం | |
2002 | స్నేహితన్ | ఆన్ మేరీ | మలయాళం |
మూలాలు
[మార్చు]- ↑ filmi (11 March 2015). "Top Tamil Heroines Who Married Their Directors!" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
- ↑ "Preetha Vijayakumar Gets Emotional; Talks About Her Late Mother & Siblings!". 11 August 2021. Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.