ప్రియా సరోజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియా సరోజ్
ప్రియా సరోజ్


పదవీ కాలం
2024 - ప్రస్తుతం
ముందు బి.పి. సరోజ్
నియోజకవర్గం మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1998 (age 25–26)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
తల్లిదండ్రులు తుఫానీ సరోజ్, మున్నీ దేవి
వృత్తి రాజకీయ నాయకురాలు

ప్రియా సరోజ్ (జననం 1998) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు న్యాయవాది.[1] ప్రియా సరోజ్ సమాజ్ వాది పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు. లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుల లో ప్రియ సరోజ్ ఒకరు. .[2] ప్రియ సరోజ్ మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్ కుమార్తె.[3][4]

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]

ప్రియా సరోజ్ తన విద్యను ఢిల్లీలోని ఎయిర్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ లో పూర్తి చేసింది. ప్రియా సరోజ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కళల విభాగంలో పీఏ పూర్తి చేసింది. తరువాత ఆమేథీ విశ్వవిద్యాలయం నుండి లా పూర్తి చేసింది.[5]ఆమె న్యాయవాదిగా అనేక కేసులను వాదించింది.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రియా సరోజ్ 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో మచ్లిషహర్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.[6] ప్రియా బిపి సరోజ్ ను 35850 ఓట్ల మెజారిటీతో ఓడించారు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "25 की उम्र में सांसद बनीं प्रिया सरोज कौन हैं? अखिलेश यादव से है खास कनेक्शन, जानें कितनी है धन-दौलत और क्या करती हैं काम". Jansatta (in హిందీ). 2024-06-05. Retrieved 2024-06-06.
  2. PTI (2024-06-04). "Youngest and oldest winners: SP's Pushpendra and Priya Saroj aged 25, DMK's T R Baalu 82". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  3. "Meet Youngest Candidates, All 25, Who Won Lok Sabha Polls To Become MPs". NDTV.com. Retrieved 2024-06-05.
  4. Andhrajyothy (16 June 2024). "నవతరం నాయికలు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  5. "PushpendraFirst time parliamentarian: Machhalishahr's Priya vows to work for youth, women". Hindustan Times. Retrieved 5 June 2024.
  6. "Machhlishahr Election Result 2024 LIVE Updates Highlights: Lok Sabha Winner, Loser, Leading, Trailing, MP, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
  7. "Machhlishahr, Uttar Pradesh Lok Sabha Election Results 2024 Highlights: Priya Saroj Triumphs by 35850 Votes". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
  8. "Machhlishahr (SC) election results 2024 live updates: BJP's Bholanath vs SP's Priya Saroj". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-05.