ప్రియా పునియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియా పునియా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ప్రియా సురేందర్ పునియా
పుట్టిన తేదీ (1996-08-06) 1996 ఆగస్టు 6 (వయసు 28)
జైపూర్, రాజస్థాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 127)2019 అక్టోబరు 9 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2021 మార్చి 17 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 61)2019 ఫిబ్రవరి 6 - న్యూజీలాండ్ తో
చివరి T20I2019 ఫిబ్రవరి 6 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013/14–ప్రస్తుతంఢిల్లీ
2014/15–2017/18నార్త్ జోన్
2015–2017/18ఇండియా గ్రీన్
2019–ప్రస్తుతంసూపర్నోవాస్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 5 3
చేసిన పరుగులు 175 9
బ్యాటింగు సగటు 43.75 3
100s/50s -/2 -/-
అత్యధిక స్కోరు 75* 4
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/–
మూలం: Cricinfo, 25 మే 2021

ప్రియా పునియా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1][2] 2018, డిసెంబరులోన్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం భారత జట్టులోకి ఎంపికైంది.[3] 2019 ఫిబ్రవరి 6న న్యూజిలాండ్ మహిళల జట్టుపై భారతదేశం తరపున మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[4]

జననం

[మార్చు]

ప్రియా పునియా 1996, ఆగస్టు 6న రాజస్థాన్ లోని, జైపూర్లో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

2019, సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం భారత మహిళల వన్డే ఇంటర్నేషనల్జట్టుకు ఎంపికైంది.[5] 2019, అక్టోబరు 9న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున మహిళల వన్డే ఇంటర్నేషనల్ లోకి అరంగేట్రం చేసింది.[6]

2012 మేలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం భారత టెస్ట్ జట్టుకు ఎంపికైంది.[7][8]

2023, జూలై 9న ప్రారంభమయిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ కోసం బిసిసిఐ ప్రకటించిన భారత మహిళల జట్టులో ప్రియా పునియా ఎంపికైంది.[9][10][11]

మూలాలు

[మార్చు]
  1. "Priya Punia". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  2. "India's potential Test debutantes: Where were they in November 2014?". Women's CricZone. Retrieved 2023-08-02.
  3. "Veda Krishnamurthy dropped, Priya Punia called up for New Zealand tour". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  4. "1st T20I (D/N), India Women tour of New Zealand at Wellington, Feb 6 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  5. "Fifteen-year-old Shafali Verma gets maiden India call-up". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  6. "1st ODI, South Africa Women tour of India at Vadodara, Oct 9 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  7. "India's Senior Women squad for the only Test match, ODI & T20I series against England announced". Board of Control for Cricket in India. Retrieved 2023-08-02.
  8. "India player Priya Punia loses mother to Covid-19". Mandakini Shalya. The Times of India. 18 May 2021. Retrieved 2023-08-02.
  9. "राजस्थान की बेटी प्रिया का हुआ टीम इंडिया में सिलेक्शन:बांग्लादेश के साथ होने वाली वनडे सीरीज में खेलेगी पूनिया". Bhaskar. 4 July 2023. Retrieved 2023-08-02.
  10. "BCCI Names Women's Team for Bangladesh Tour: Priya Punia Returns, Renuka Singh, Richa Ghosh Left Out - News18". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  11. Today, Sangri (2023-07-05). "Priya Punia's Father's Sacrifice Shows That Anything is Possible with Hard Work and Determination". Sangri Today (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.