Jump to content

ప్రియాంక బాలా

వికీపీడియా నుండి
ప్రియాంక బాలా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-03-28) 1995 మార్చి 28 (age 30)
పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Railways
Bengal
2023–presentMumbai Indians
కెరీర్ గణాంకాలు
పోటీ
మ్యాచ్‌లు
చేసిన పరుగులు
బ్యాటింగు సగటు
100లు/50లు
అత్యుత్తమ స్కోరు
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు
మూలం: ESPN Cricinfo, 8 June 2023

ప్రియాంక బాలా (జననం 1995, సెప్టెంబరు 30) భారతీయ మహిళా క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

ప్రస్తుతం ఆమె బెంగాల్ తరపున ఆడుతున్నది. ఆమె కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడుతుంది.[1] 2023, ఫిబ్రవరిలో జరిగిన ప్రారంభ మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో, బాలాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 20 లక్షలకు కొనుగోలు చేసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Priyanka Bala Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-06-08.
  2. "WPL Auction 2023: Full list of sold and unsold players". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-02-13. Retrieved 2023-06-08.