ప్రాణహిత (జాల పత్రిక)
స్వరూపం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాస విషయం వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. |
ప్రాణహిత అన్నది జాలంలో వెలువడే తెలుగు పత్రిక.
చరిత్ర
[మార్చు]లక్ష్యాలు
[మార్చు]ప్రాణహిత సైటులో వారి లక్ష్యాన్ని ఇలా పేర్కొన్నారు:
…అంతర్జాతీయంగా పాఠకుల కోసం తెలుగు సాహిత్యానికి సరికొత్త జాగాలని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరీ ముఖ్యంగా ప్రజల జీవన్మరణ పోరాటాలనీ, రేపటి కోసం వారి కలలనీ ప్రతిఫలించే సాహిత్యానికీ, సమరశీలత గల సాహిత్యానికీ ఇవాళ ఎన్నో వేదికలు కావాలి. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడుతూ, ప్రజల న్యాయమైన కోర్కెలను ప్రతిఫలించే సాహిత్యానికి, బహుళ ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ ద్వారా అట్లాంటి ఒక వేదిక ఏర్పాటు చేయడమే ప్రాణహిత లక్ష్యం.
సంపాదక వర్గం
[మార్చు]- నారాయణ స్వామి
- ప్రకాశ్
- ఆనంద్
- హిమ బిందు
- మమత
- జయప్రకాశ్
- చైతన్య
మూలాలు
[మార్చు]
బయటి లింకులు
[మార్చు]- ప్రాణహిత పత్రిక అధికారిక సైటు Archived 2010-05-12 at the Wayback Machine