ప్రసాద్ ఐమాక్స్
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ప్రదేశం | నెక్లెస్ రోడ్, హైదరాబాద్, భారతదేశం |
---|---|
అక్షాంశ రేఖాంశాలు | 17°24′46″N 78°27′57″E / 17.412842°N 78.465879°E |
ప్రారంభ తేదీ | 25 జులై 2002 |
అభివృద్ధి కారకుడు | ప్రసాద్ మీడియా కార్పోరేషన్ లిమిటెడ్ |
స్టోర్‌ల సంఖ్య, సేవలు | 243 |
వెబ్‌సైటు | Prasads |
హైదరాబాద్లో ఉన్న ఒక ఐమాక్స్ సినిమా ధియేటర్ ప్రసాద్ ఐమాక్స్. 2,35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ ఉన్న మల్టీప్లెక్స్ ఇది. ఈ మల్టీప్లెక్స్ లో ఐదు స్క్రీన్లు, ఫుడ్ కోర్ట్, బహుళజాతి ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు, ఒక గేమింగ్ జోన్, కాంప్లెక్స్ యొక్క రెండు అంచెలను కవరింగ్ చేసే ఒక షాపింగ్ మాల్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐమ్యాక్స్ థియేటర్. దీని స్క్రీన్ 72 అడుగుల ఎత్తు, 95 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ధియేటర్ 12,000 వాట్ సౌండ్ సిస్టంతో 635 సీట్లను కలిగి ఉంటుంది. అతిపెద్ద ఐమాక్స్ తెరతో ఉన్న సిడ్నీ ఐమ్యాక్స్ థియేటర్ (123 x 97 అడుగులు) తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్.
చరిత్ర
[మార్చు]దక్షిణ భారతదేశం ఎల్ వి ప్రసాద్ గ్రూప్ కు చెందిన ప్రసాద్ ఐమాక్స్ 2002 జూలై 25 న ప్రారంభమయింది.
చిత్రమాలిక
[మార్చు]-
మల్టీప్లెక్స్ ఫ్లోర్
-
అట్రియమ్
-
ఇండోర్ క్లైంబింగ్ వాల్
-
గేమ్ విభాగం