ప్రశాంత్ కుమార్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | దారా బెంజిమెన్ ప్రశాంత్ కుమార్ |
పుట్టిన తేదీ | అనంతపురం, ఆంధ్రప్రదేశ్ | 13 డిసెంబరు 1991
మూలం: Cricinfo, 7 October 2015 |
ప్రశాంత్ కుమార్ (జననం 13 డిసెంబర్ 1991) ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతున్న ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు.[1]
జననం
[మార్చు]ప్రశాంత్ కుమార్ 1991, డిసెంబరు 13న ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జన్మించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Prasanth Kumar". ESPN Cricinfo. Retrieved 7 October 2015.